Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Rajnath Singh Loses Patience In Lok Sabha Video Viral

Rajnath Singh: లోక్‌సభలో సహనం కోల్పోయిన రాజ్‌నాథ్‌సింగ్.. విపక్ష సభ్యులపై ఆగ్రహం

Published Date :December 9, 2025 , 12:25 pm
By Suresh Maddala
  • లోక్‌సభలో సహనం కోల్పోయిన రాజ్‌నాథ్‌సింగ్
  • విపక్ష సభ్యులపై ఆగ్రహం
  • వందేమాతరంపై చర్చ సందర్భంగా ఘటన
Rajnath Singh: లోక్‌సభలో సహనం కోల్పోయిన రాజ్‌నాథ్‌సింగ్.. విపక్ష సభ్యులపై ఆగ్రహం
  • Follow Us :
  • google news
  • dailyhunt

పార్లమెంట్‌లో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ సహనం కోల్పోయారు. సభలో తన ప్రసంగానికి అడ్డు తగిలిన విపక్ష సభ్యులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అసలేం జరిగిందంటే..
సోమవారం వందేమాతరం 150వ వార్షికోత్సవంపై పార్లమెంట్‌లో ప్రధాని మోడీ చర్చ చేపట్టారు. దాదాపు 12 గంటల పాటు చర్చ జరిగింది. ఇక ప్రధాని మోడీ తర్వాత రాజ్‌నాథ్‌సింగ్ ప్రసంగించారు. ఆ సమయంలో ప్రతిపక్ష సభ్యులు గందరగోళం సృష్టించారు. కాంగ్రెస్‌ టార్గెట్‌గా రాజ్‌నాథ్‌సింగ్ విమర్శలు గుప్పించారు. దీంతో విపక్ష సభ్యులంతా ‘కూర్చోండి.. కూర్చోండి’’ అంటూ రాజ్‌నాథ్‌సింగ్‌ను ఉద్దేశించి నినాదాలు చేశారు. దీంతో ఒక్కసారి కేంద్రమంత్రి తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ‘కూర్చోమనడానికి మీరెవరంటూ’’ ఫైరయ్యారు. అనంతరం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా వైపు చూసి జోక్యం చేసుకోవాలని కోరారు. బీజేపీ సభ్యులు కూడా మీకెంత ధైర్యం అంటూ విపక్ష సభ్యులపై మండిపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఇది కూడా చదవండి: PM Modi: నిబంధనలు పౌరులను ఇబ్బంది పెట్టడానికి కాదు.. ఇండిగో సంక్షోభంపై మోడీ సీరియస్

 

Who will make me sit?

Who has the power to make me sit?

Defence Minister Rajnath Singh suddenly appeared in a fierce, wrathful form today.@rajnathsingh pic.twitter.com/V7rcOSdm1F

— RANA SANGA (@Bapparawal1234) December 8, 2025

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bjp
  • congress
  • Lok Sabha
  • Parliament speech
  • Rajnath Singh loses patience

తాజావార్తలు

  • All Set for Voting: 3 రాష్ట్రాల్లో పోలింగ్ కు సర్వం సిద్ధం..!

  • DCvsGT : చివరి బంతి థ్రిల్..! ఒక్క పరుగుతో గెలిచిన గుజరాత్… రాహుల్ హీరోయిజం వృథా!

  • Vigilance Report On Adudam Andhra : రోజా, బైరెడ్డికి బిగుస్తున్న ఉచ్చు..

  • Strait of Hormuz: హర్మూజ్ రీ ఓపెన్.. ఒక్కో నౌక ఇరాన్‌కు ఎంత చెల్లించాలో తెలుసా..?

  • TG BJP : కమలదళంలో నిధుల సెగ..? తెలంగాణ బీజేపీలో గోల్‌మాల్ గుసగుసలు.!

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions