Rajasthan: గాడి తప్పిన గురువులు.. క్లాస్‌రూమ్‌లో ప్రిన్సిపాల్, టీచర్ అసభ్య ప్రవర్తన
- గాడి తప్పిన గురువులు
- క్లాస్‌రూమ్‌లో ప్రిన్సిపాల్, టీచర్ అసభ్య ప్రవర్తన
- సస్పెండ్ చేసిన రాజస్థాన్ విద్యాశాఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విద్యార్థులకు ఆదర్శంగా ఉండాల్సిన గురువులే గాడి తప్పుతున్నారు. విద్యార్థుల భవిష్యత్‌ను తీర్చిదిద్దాల్సిన మార్గదర్శకులు కామపిశాచుల్లా తయారవుతున్నారు. క్లాస్ రూముల్లోనే శృంగార కార్యకలాపాల్లో మునిగి తేలుతున్నారు. ఈ దారుణం రాజస్థాన్‌లోని ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: Noida : లోపల ప్రియురాలి పెళ్లి.. వేదిక వెలువల కారులో ప్రియుడి సజీవ దహనం
Also Read
- Mamata Banerjee: మమతా బెనర్జీపై కత్తితో దాడికి మహిళ యత్నం.?
- Essential Commodity Prices: వంటింట్లో మంటలు.. 42 వస్తువుల్లో 41 ధరలు పెరుగుదల..! నిత్యావసరాల తాజా లెక్కలివే
- L Murugan Resigns: కేంద్ర మంత్రి పదవికి మురుగన్ రాజీనామా.. కారణం ఏంటంటే..
- Amit Shah: 2029 ఘోర పరాజయానికి సిద్ధంగా ఉండు రాహుల్.. అమిత్ షా వార్నింగ్..
చిత్తోర్‌గఢ్ జిల్లాలో ఓ ప్రభుత్వ పాఠశాలకు చెందిన ప్రిన్సిపాల్, ఉపాధ్యాయురాలు క్లాస్ రూములో అసభ్య ప్రవర్తనకు పూనుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విద్యాశాఖ సీరియస్ అయింది. ఇద్దరిని తాత్కాలికంగా ఉద్యోగాల నుంచి సస్పెండ్ చేసింది. ఇద్దరిని సస్పెండ్ చేసినట్లు జిల్లా విద్యా శాఖ అధికారి రాజేంద్ర కుమార్ శర్మ జారీ చేసిన అధికారిక నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుగుతుందని చెప్పారు. ఈ విషయాన్ని పరిశీలించడానికి ముగ్గురు అధికారులతో కూడిన కమిటీని నియమించారు. నివేదికను వారంలోపు సమర్పించాలని ఆదేశించారు.
ఇది కూడా చదవండి: Karnataka : కర్ణాటకలో దారుణం.. 15ఏళ్ల కూతురిని బలవంతంగా 45ఏళ్ల వ్యక్తికి కట్టబెట్టిన తండ్రి
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!