Delhi Rain: ఢిల్లీలో ఈదురుగాలులతో కూడిన వర్షం.. ప్రజలకు ఇక్కట్లు
- ఢిల్లీలో ఈదురుగాలులతో కూడిన వర్షం
- ఉద్యోగస్తులు.. ప్రజలకు ఇక్కట్లు
- హిమాచల్‌ప్రదేశ్‌లో భారీగా మంచు వర్షం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తర భారత్‌తో పాటు పలు రాష్ట్రాల్లో వర్షంతో పాటు భారీగా మంచు కురుస్తోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో వర్షం కురుస్తోంది. దీంతో నగర వాసులు ఇక్కట్లు పడుతున్నారు. ఉద్యోగాలకు వెళ్లే వారు అవస్థలు పడుతున్నారు. శుక్రవారం ఉదయం నుంచి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. ఇక గణతంత్ర దినోత్సవం కోసం కర్తవ్య పథ్ దగ్గర చేస్తున్న రిహార్సల్‌కు అంతరాయం ఏర్పడింది.
ఇది కూడా చదవండి: UAE: నేడు యూఏఈలో రష్యా-అమెరికా-ఉక్రెయిన్ కీలక భేటీ.. చర్చలపై సర్వత్రా ఉత్కంఠ
Also Read
- Kolkata Airport Mosque: ముగ్గురు సీఎంలు టచ్ చేయలేకపోయారు.. సువేందు రాకతో ఎయిర్‌పోర్టు మసీదు తరలింపు.!
- iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
- Raghav Chadha: రాఘవ్ చద్దాకు కీలక పదవి.. ప్రత్యేక బాధ్యతలు అప్పగించిన రాజ్యసభ ఛైర్మన్
- Sonam Wangchuk: "నేపాల్‌లో జరిగినట్లే భారత్‌లో కూడా".. ‘కాక్రోచ్’ ఉద్యమంపై సోనం వాంగ్‌చుక్ హెచ్చరిక
ఇక హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలిలో భారీగా మంచు కురుస్తోంది. దీంతో పర్యాటకులు ఉల్లాసంగా… ఉత్సాహంగా గడుపుతున్నారు. అలాగే జమ్మూ మరియు కాశ్మీర్లో కూడా వర్షం కురుస్తోంది. శీతల గాలులు, చల్లని వాతావరణం మధ్య నగరంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.
ఇది కూడా చదవండి: Jharkhand Video: జార్ఖండ్‌లో తప్పిన రైలు ప్రమాదం.. లెవెల్ క్రాసింగ్ దగ్గర ట్రక్కును ఢీకొన్న రైలు
ఢిల్లీకి భారత వాతావరణ శాఖ (IMD) ఆరెంజ్ నౌకాస్ట్ హెచ్చరిక జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో పాటు గంటకు 40-60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. అలాగే హర్యానాలోని రోహ్తక్, ఝజ్జర్, ఫరూఖ్ నగర్, మహేంద్రగఢ్, నార్నాల్ వంటి జిల్లాల్లో కూడా వర్షం, గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఇక రాజస్థాన్‌లోని కోట్‌పుట్లీ కూడా వర్ష ప్రభావానికి లోనయ్యే అవకాశం ఉందని చెప్పింది.
#WATCH | Gusty winds and light rain in Delhi as IMD predicts light rain in the national capital pic.twitter.com/XML2pHQaIA
— ANI (@ANI) January 23, 2026
#WATCH | Delhi wakes up to light rain; IMD predicts the city to witness light rain accompanied by thunderstorm, lightning and gusty winds today
Visuals from Kartavya Path, where full-dress rehearsal for Republic Day is scheduled to take place today pic.twitter.com/tC6tIK6Lz1
— ANI (@ANI) January 23, 2026
#WATCH | Himachal Pradesh | Snowfall in Manali brings cheer to tourists pic.twitter.com/BWLZkoIAK0
— ANI (@ANI) January 23, 2026
#WATCH | Jammu, J&K: Rain lashes parts of the city amidst the cold wave and chilly weather. pic.twitter.com/yfXvVsQaMS
— ANI (@ANI) January 23, 2026
#WATCH | Himachal Pradesh's Shimla wakes up to a spell of intense snowfall pic.twitter.com/mdsszEU8Vm
— ANI (@ANI) January 23, 2026
తాజావార్తలు
-
Rahman : ‘పెద్ది’ ఆ కోరిక తీర్చింది!
-
Ram Charan: నా కెరీర్లోనే ‘పెద్ది’ నంబర్ వన్ చిత్రం
-
AP Film Corporation: ఏపీ ఫిల్మ్ కార్పొరేషన్ నూతన బోర్డు ఏర్పాటు
-
OTR : పాలమూరు కాంగ్రెస్‌లో రచ్చ రచ్చ.. సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం కుమ్ములాట!
-
Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్‌గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?