Rahul Gandhi: మోడీ విదేశీ టూర్లపై రాహుల్ గాంధీ విసుర్లు
- మోడీ విదేశీ టూర్లపై రాహుల్ గాంధీ విసుర్లు
- 12 ఏళ్ల పాలనతో ప్రజలకు ఇక్కట్లు
- ముఖేష్, అదానీ బాగుపడ్డారని విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. గత 12 ఏళ్లుగా మోడీ తీసుకున్న నిర్ణయాల ప్రభావం అంబానీ, అదానీ కాకుండా రైతులు, కార్మికులు, చిన్న వ్యాపారులు, యువత ఎదుర్కోవాల్సి వస్తోందని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో జరిగిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. ప్రజల సమస్యలను ప్రధాని పట్టించుకోకపోతే దేశం పెద్ద నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు.
ముఖేష్ అంబానీపై కూడా విమర్శల దాడి చేశారు. ‘‘అంబానీ వేల కోట్ల రూపాయల విలువైన చమురును ఇతర దేశాలకు విక్రయిస్తున్నారు. కానీ మోడీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.’’అని విమర్శించారు. ఇక అదానీపై అమెరికాలో ఉన్న కేసులన్నీ ఎత్తివేస్తుందని తాను భావిస్తున్నానని చెప్పారు.
Also Read
- Inder kaur: పంజాబ్ గాయని ఇందర్ కౌర్ హత్య.. కాలువలో శవం లభ్యం
- Elephant: కర్ణాటకలో పర్యాటకురాలు మృతికి కారణమైన ఏనుగు మృతి.. ఏం జరిగిందంటే..
- Global Internet Disruption: ఇరాన్ వ్యాఖ్యలతో కొత్త టెన్షన్..! ఇంటర్నెట్ స్తంభించిపోతుందా..? భారత్‌కు ముప్పు తప్పదా..?
- Russian Oil: అమెరికా ఆంక్షలు ఉంటే ఎంత? ఊడితే ఎంత! రష్యా చమురు కొనుగోలుపై భారత్ 'మాస్' స్టేట్మెంట్!
సాధారణ ప్రజలను ఎలక్ట్రిక్ వాహనాలు కొనాలని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని.. కానీ ప్రజలు తినడానికే డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారని.. అలాంటప్పుడు ఎలా కొంటారని ధ్వజమెత్తారు. దేశంలో గ్యాస్ కొరత కూడా నెలకొందని ఆరోపించారు. ఇక ప్రధాని మోడీ విదేశీ పర్యటనలపై కూడా రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. ‘‘మోడీ రిమోట్ కంట్రోల్ అమెరికాలో ఉంది. ఆయన ఎప్పుడూ ఇతర దేశాలకు వెళ్లినా క్షమాపణలు కోరుతూనే ఉంటారు.’’ అంటూ వ్యాఖ్యానించారు.
#WATCH | Raebareli, Uttar Pradesh: In a public meeting, LoP & Congress leader Rahul Gandhi says, “The consequence of what Modi has done for the last 12 years will not have to be faced by Ambani and Adani but farmers, labourers, small business owners and youth…if the PM does not… pic.twitter.com/SnDqa3hTsX
— ANI (@ANI) May 19, 2026
తాజావార్తలు
-
Rahul Gandhi: మోడీ విదేశీ టూర్లపై రాహుల్ గాంధీ విసుర్లు
-
Mumbai Indians: ముంబై ఇండియన్స్‌కు డబుల్ షాక్.. ఇంటి బాట పట్టిన స్టార్ ప్లేయర్లు..
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
Purusha : భార్యల టార్చర్లు, మగాళ్ల కష్టాలు..క్షేమంగా వెళ్లి లాభంగా రండి వైబ్’లో ‘పురుష:’ ట్రైలర్!
-
Inder kaur: పంజాబ్ గాయని ఇందర్ కౌర్ హత్య.. కాలువలో శవం లభ్యం
ట్రెండింగ్
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్‌తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!