Congress: ఎర్రకోట వేడుకలకు రాహుల్, ఖర్గే డుమ్మా.. సీటింగ్‌పై అసంతృప్తే కారణమా?
- ఎర్రకోటలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు రాహుల్ గాంధీ, ఖర్గే గైర్హాజరు
- ప్రోటోకాల్, సీటింగ్ ఏర్పాట్లపై ఇద్దరు నేతల అసంతృప్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్ర్య వేడుకలు అంబరాన్ని అంటాయి. ఇలాంటి వేళ కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే ఢిల్లీలోని ఎర్రకోటలో జరిగిన అధికారిక వేడుకలకు హాజరుకాలేదు. అయితే.. ప్రోటోకాల్, సీటింగ్ ఏర్పాట్లపై ఇద్దరు నేతలు అసంతృప్తితో ఉండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది. వేడుకల్లో సీటింగ్ వరస, ప్రోటోకాల్ తదితర అంశాలపై రాహుల్, ఖర్గేలు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
2024 స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో కూడా ఇలాంటి వివాదమే చోటుచేసుకుంది. అప్పట్లో లోక్‌సభ ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీకి ముందు వరసకు బదులుగా వెనక వరసలో సీటు కేటాయించారు. దీనిపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే, ఒలింపిక్ క్రీడాకారులకు సీట్లు కేటాయించాల్సి రావడంతో సీటింగ్ మార్పులు చేశామని రక్షణ మంత్రిత్వ శాఖ వివరణ ఇచ్చింది. ప్రోటోకాల్ ప్రకారం, జాతీయ స్థాయిలో కార్యక్రమాల్లో లోక్‌సభ ప్రతిపక్ష నేతకు సాధారణంగా ముందు వరసలో సీటు కేటాయిస్తారు.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..