Rahul Gandhi: ‘ప్రభుత్వాన్ని తొలగించండి’ అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
- పీఎం నివాసం వద్ద నిరసన ఘటనపై రాహుల్ గాంధీ స్పందన.
- "ప్రభుత్వాన్ని తొలగించండి" అని పోలీసులు చెప్పారని వ్యాఖ్య.
- విద్యార్థుల డిమాండ్లకు మద్దతుగా పోరాటం కొనసాగుతుందని స్పష్టం.
- నిరసనలో నోటి నుంచి రక్తం కారిందని రాహుల్ వెల్లడి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: కాంగ్రెస్ నేత, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్రమోడీ నివాసం ముందు నిరసన సమయంలో జరిగిన ఘటనల గురించి వివరించారు. తనను అక్కడి నుంచి తీసుకెళ్తున్న పోలీసులు, ఈ ప్రభుత్వాన్ని తొలగించాలని తన చెవిలో గుసగుసలాడారని ఆయన అన్నారు. నాతో ప్రవర్తించిన తీరు గురించి నేను ఆందోళన చెందడం లేదని, ప్రభుత్వం నాతో ప్రవర్తించిన దాని కన్నా ఐదు రెట్లు దారుణంగా ప్రవర్తించవచ్చని, కానీ విద్యార్థులపై దృష్టి ఉంచాలని, విద్యార్థుల వ్యవస్థలో మార్పును కోరుతున్నారని అన్నారు. నిన్న నిరసనలో నా నోటి నుంచి రక్తం కారింది. కానీ మేము విద్యార్థుల డిమాండ్లకు అండగా నిలబడ్డామని చెప్పారు.
పోలీసులు తనను కొద్దిగా ఈడ్చుకెళ్లిన మాట నిజమేనని, అయితే వారు తన చెవిలో ఈ ప్రభుత్వాన్ని తొలగించాలని గుసగుసలాడారని ఆయన అన్నారు. పోలీసులు నిజంగానే తనతో ఇలా అన్నారని, రాజస్థాన్, హర్యానాకు చెందిన పోలీసులు తనతో ఇలా అన్నారని, తాము కేవలం యూనిఫాం మాత్రమే ధరించామని చెప్పారని వెల్లడించారు. పోలీసుల మధ్య కూడా ఇలాంటి వాతావరణమే ఉందని అన్నారు. విద్యార్థులపై జరిగే ఘటనలతో పోలీసుల సంతోషంగా లేరని రాహుల్ గాంధీ అన్నారు. విద్యార్థుల్లో పోలీసులు తమ సొంత పిల్లల్ని చూసుకుంటున్నారని అన్నారు.
Also Read
- September 2026 Salary Update: కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్.. సెప్టెంబర్ జీతం, పెన్షన్ రేపే ఖాతాల్లోకి!
- Gyanesh Kumar: ప్రతిపక్షాల విమర్శల మధ్య CEC జ్ఞానేష్ కుమార్.. ఆయన ఎవరు, నేపథ్యం ఏమిటి?
- Jaishankar-Rubio: రూబియోతో జైశంకర్ భేటీ.. రష్యా ఆంక్షల బిల్లుపై అభ్యంతరం
- Bihar: లైంగిక కేసు నిందితుడి చెంప పగలగొట్టిన న్యాయవాది
తాజావార్తలు
-
Vivo Y600i: వివో Y600i లిస్టింగ్.. 6.87 అంగుళాల డిస్ప్లే, 8,000mAh బ్యాటరీ!
-
India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
-
Horror Stories : మళ్లీ హారర్ కామెడీ, హారర్ థ్రిల్లర్స్‌పై బాలీవుడ్ ఫోకస్
-
Tragedy: స్లీపర్ బస్సు అగ్నికి ఆహుతి.. 9 మంది ప్రయాణికులు మృతి
-
KVN : కేవియన్ ఖాతాలో మరో డిజాస్టర్.. బాక్సాఫీస్ బాంబ్‌గా హైవాన్
ట్రెండింగ్
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!