Sam Pitroda: ‘‘పాకిస్తాన్ వెళ్లాను, ఇంట్లో ఉన్నట్లు ఉంది’’.. రాహుల్ గాంధీ సన్నిహితుడు..
- పాకిస్తాన్‌లో ఉంటే ఇంట్లో ఉన్నట్లు ఉంది..
- రాహుల్ గాంధీ సన్నిహితుడు సామ్ పిట్రోడా కామెంట్స్..
- ఘాటుగా స్పందించిన బీజేపీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sam Pitroda: కాంగ్రెస్ నేత, రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడుగా భావించే సామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరో రాజకీయ రచ్చకు కారణమైంది. పొరుగుదేశమైన పాకిస్తాన్‌తో చర్చలకు భారత్ ప్రాధాన్యత ఇవ్వాలని కోరాడు. పాకిస్తాన్‌తో సహా ఈ ప్రాంతంలోని దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకోవడం ద్వారా భారత విదేశాంగ విధానం ప్రారంభం కావాలని పిట్రోడా అన్నారు.
Read Also: Pakistan – China: ఐక్యరాజ్యసమితిలో పాక్‌కు ఎదురుదెబ్బ.. చైనాకు తప్పని భంగపాటు
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
‘‘నా అభిప్రాయం ప్రకారం, మన విదేశాంగ విధానం మొదట మన పొరుగు దేశాలపై దృష్టి పెట్టాలి. మన పొరుగువారితో చర్చలను మనం నిజంగా గణనీయంగా మెరుగుపరచుకోగలమా?, నేను పాకిస్తాన్‌కు వెళ్లాను, అక్కడ నేను ఇంట్లో ఉన్నట్లు భావించాను. నేను బంగ్లాదేశ్‌కు వెళ్లాను, నేపాల్‌కు వెళ్లాను, ఈ దేశాల్లో నేను ఇంట్లో ఉన్నట్లు భావిస్తున్నాను. నాకు విదేశాల్లో ఉన్నట్లు అనిపించడం లేదు.’’ పిట్రోడా అని అన్నారు.
పిట్రోడా వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ భారతదేశ జాతీయ ప్రయోజనాలను దెబ్బతీస్తోందని ఆరోపించింది. ‘‘రాహుల్ గాంధీకి చాలా ఇష్టమైన వ్యక్తి, కాంగ్రెస్ ఓవర్సీస్ చీఫ్ సామ్ పిట్రోడా పాకిస్తాన్‌లో ఉంటే తన ఇంట్లో ఉన్నట్లే భావిస్తున్నాడు. అందుకు 26/11 ముంబై దాడుల తర్వాత కూడా యూపీఏ ప్రభుత్వం పాకిస్తాన్‌పై ఎలాంటి కఠిన చర్యల తీసుకోలేదేమో. పాకిస్తాన్‌కు ఇష్టమైన పార్టీ కాంగ్రెస్ ’’ అంటూ బీజేపీ ప్రతినిధి ప్రదీప్ భండారీ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!