Tamil Nadu: ఊటీ, కొడైకెనాల్లో ఈ-పాస్ విధానంతో ఇక్కట్లు.. రద్దు చేయాలని వ్యాపారుల బంద్..
- ఊటీ, కొడైకెనాల్లో ఈ-పాస్ ఇక్కట్లు..
- రద్దు చేయాలని స్థానిక వ్యాపారుల డిమాండ్లు..
- రద్దీని తగ్గించేందుకు తమిళనాడు ప్రభుత్వ నిర్ణయంపై ఆగ్రహం..
- కొత్త విధానం తెలియక ఏపీ, తెలంగాణ పర్యాటకుల ఇబ్బందులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Nadu: సమ్మర్ హాలిడేస్ రావడం, ఎండ తీవ్రత నుంచి ఉపశమనం పొందేందుకు కుటుంబం, ఫ్రెండ్స్‌తో ఊటీ, కొడైకెనాల్ వెళ్తామనుకుంటున్న వారికి తమిళనాడు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఈ రెండు ప్రాంతాల్లో ఈ-పాస్ విధానం అమలు చేయడంతో పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ, ఏపీ, కర్ణాటక నుంచి వెళ్లిన పర్యాటకులకు ఈ -పాస్ విధానం గురించి తెలియక చిక్కుకుపోయారు. మరోవైపు, ఈ విధానంపై స్థానిక వ్యాపారులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Rishabh Pant: మా ఓటమికి కారణం అదే: పంత్
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్‌లింక్‌పై మస్క్ సంచలన ప్రశ్న!
- Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
- Akhilesh Yadav: దమ్ముంటే అయోధ్య నుంచి పోటీ చేయి.. యోగికి అఖిలేష్ సవాల్..
రోజుకు 4000 వాహనాలను మాత్రమే ఊట, కొడైకెనాల్లోకి అనుతిస్తున్నారు. శని, ఆదివారాల్లో 6 వేల పర్యాటక వాహనాలకు అనుమతి ఇస్తున్నారు. కొత్తగా పెట్టిన ఈ-పాస్ విధానం గురించి తెలియక పర్యాటకు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయితే, ఈ విధానంపై స్థానిక వ్యాపారుల నుంచే తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీని వల్ల తమ వ్యాపారాలు నష్టపోతున్నాయని వాపోతున్నారు. ఈ- పాస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నీలగిరి జిల్లా అంతటా షాపుల మూసివేసి నిరసన తెలుపుతున్నారు.
ఈపాస్ విధానం వల్ల మా వ్యాపారాలుపై తీవ్రమైన ప్రభావం ఉంటుందని నిర్ణయం వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. మొత్తం 12 డిమాండ్లతో షాపులను మూసివేశారు. రద్దీని తగ్గించేందుకు అధికారులు తీసుకున్న ఈ-పాస్ విధానంపై ఇప్పుడు అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ఊటి,కోడైకెనాల్ సహా జిల్లా మొత్తం దాదాపు 25 వేల షాపులు మూసివేశారు.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!