Prajwal Revanna: ఖైదీ నెంబర్ 15528.. ప్రజ్వల్ రేవణ్ణ ‘‘జీవిత ఖైదు’’ ప్రారంభం..
- ప్రారంభమైన ప్రజ్వల్ రేవణ్ణ జైలు జీవితం..
- అధికారికంగా జీవితఖైదు ప్రారంభం..
- మహిళపై అత్యాచారం కేసులో దోషిగా తేలిని మాజీ ఎంపీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prajwal Revanna: మహిళపై అత్యాచారం చేసిన కేసులో జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు బెంగళూర్ కోర్టు ‘‘జీవిత ఖైదు’’ శిక్షను విధించింది. తన ఇంట్లో పనిచేసే మహిళపై అత్యాచారం చేయడంతో పాటు ఆ చర్యని వీడియో తీసి, పదే పదే లైంగిక దాడికి పాల్పడినట్లు తేలింది. దీంతో కోర్టు అతడికి జీవితఖైదు శిక్షను విధించింది. రూ. 524 నెలవారీ వేతనం కోసం 8 గంటల పాటు రోజూవారీ పని చేయాలని ఆదేశించింది.
Also Read
- West Bengal: బీజేపీలోకి 17 మంది తృణమూల్ రెబల్ ఎంపీలు.!
- Disha Salian Case: దిశ సాలియన్ కేస్.. సీబీఐ ఎఫ్ఐఆర్లో ఆదిత్య ఠాక్రే, రియా పేర్లు..
- Rajasthan: రాజస్థాన్ ఎన్నికల్లో విచిత్రం.. బీజేపీ అభ్యర్థికి ఒక్కటే ఓటు, తన ఓటు కూడా పడలేదు!
- Nandigram Bypoll: ఉద్యోగం కోల్పోయిన టీచర్.. నందిగ్రామ్ పోరులో మమతా బెనర్జీ అభ్యర్థి..
ప్రస్తుతం ప్రజ్వల్ రేవణ్ణ జీవిత ఖైదు శిక్ష అధికారికంగా ప్రారంభమైంది. బెంగళూర్‌లోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో శిక్షను ప్రారంభించాడు. ఇతడికి 15528 నెంబర్ కేలాయించారు. జైలులోని దోషుల బ్యారక్‌లోకి మార్చారు.
మైసూరులో 47 ఏళ్ల పని మనిషిపై అత్యాచారం చేసినందుకు, శనివారం మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ మనవడు ప్రజ్వల్‌కు జీవిత ఖైదు, రూ. 11 లక్షల జరిమానా విధించబడింది. ఎఫ్‌ఐఆర్ నుండి తుది తీర్పు వరకు కేవలం 14 నెలల్లో విచారణ పూర్తి చేసి, శిక్ష విధించబడింది. ఆదివారం నుంచి తెల్లని దుస్తులు ధరించి, కఠినమైన జైలు టైమ్ టేబుల్ పాటించాల్సి ఉంటుంది. కర్ణాటక జైలు మాన్యువల్ ప్రకారం, ఇతర ఖైదీలలాగే అతడిని చూస్తామని అధికారులు ధ్రువీకరించారు. జైలులో బేకరీ, తోటపని, పాడి పరిశ్రమ, కూరగాయల పెంపకం, వడ్రంగి, హస్తకళలు వంటి పనుల్లో ఒకదాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది.
తాజావార్తలు
-
China: 75 ఏళ్ల వృద్ధురాలి షాకింగ్ వ్యవహారం.. రూ.4 కోట్లతో బ్యూటీ ట్రీట్మెంట్!
-
West Bengal: బీజేపీలోకి 17 మంది తృణమూల్ రెబల్ ఎంపీలు.!
-
Ram Charan: మెగాస్టార్ ఇంట్లో వినాయక చవితి వేడుకలు.. ఫ్యామిలీతో కలిసి రామ్ చరణ్ ప్రత్యేక పూజలు! వైరల్ వీడియో..
-
Saudi Arabia: ఒక్క నదీ బారదు.. అయినా పైసలే పైసలు! ఎడారిల 1000 కోట్ల మొక్కలతో మాయ చేసిన దేశం ఇదే..
-
Disha Salian Case: దిశ సాలియన్ కేస్.. సీబీఐ ఎఫ్ఐఆర్లో ఆదిత్య ఠాక్రే, రియా పేర్లు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!