Political parties income: పొలిటికల్ పార్టీల ఆదాయంలో బీజేపీ టాప్.. 6 జాతీయ పార్టీ వివరాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Political parties income: కేంద్రంతో పాటు మెజారిటీ రాష్ట్రాల్లో ఉన్న బీజేపీ ఆదాయం పరంగా టాప్ ప్లేస్‌లో ఉంది. దేశంలో ఉన్న 6 జాతీయ పార్టీల ఆదాయాలను బట్టి చూస్తే ఎవరికి అందనంత ఎత్తులో కాషాయ పార్టీ నిలిచింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 6 జాతీయ పార్టీలకు రూ. 3077 కోట్ల ఆదాయం వస్తే.. బీజేపీ ఏకంగా 76.77 శాతంతో రూ. 2361 కోట్ల ఆదాయాన్ని సంపాదించినట్లు కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన వివరాలను ఉటంకిస్తూ.. అసోసియేషన్ ఫర్ డిమెక్రాటిక్ రిఫార్మ్స్(ADR) బుధవారం వెల్లడించింది.
కాంగ్రెస్ పార్టీ రూ. 452.37 కోట్లతో రెండో స్థానంలో ఉంది. మొత్తం 2022-23 పార్టీ ఆదాయంలో 14.70 శాతంతో సెకండ్ ప్లేస్‌లో ఉంది. బీజేపీ, కాంగ్రెస్ కాకుండా బీఎస్పీ, ఆప్, ఎన్పీపీ, సీపీఎం తమ ఆదాయాన్ని ప్రకటించాయి. 2021-22, 2022-23 మధ్య బీజేపీ ఆదాయం 23.15 శాతం అంటే రూ. 443.72కి పెరిగింది. రూ. 1917.12 నుంచి రూ. 2360.8 కోట్లకు చేరింది.
Also Read
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
Read Also: Uttam Kumar Reddy: బీఆర్ఎస్ మేడిగడ్డకు పోవాలి.. క్షమాపణ చెప్పాలి
NPP ఆదాయం 1502.12 శాతం లేదా రూ. 7.09 కోట్లు పెరిగి, 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ. 47.20 లక్షల నుంచి 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ. 7.562 కోట్లకు చేరుకుంది. ఇదే విధంగా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఆదాయం 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ. 44.53 కోట్ల నుంచి 91.23 శాతం పెరిగి 2022-23లో రూ. 85.17 కోట్లకు చేరుకుంది.
2021-22, 2022-23 మధ్య కాంగ్రెస్, సీపీఎం, బీఎస్పీల ఆదాయం వరసగా 16.42 శాతం (రూ. 88.90 కోట్లు), 12.68 శాతం (రూ. 20.575 కోట్లు) మరియు 33.8014 శాతం (రూ. 20.575 కోట్లు) తగ్గింది.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!