PM RAHAT Scheme: “ప్రమాద బాధితులకు రూ.1.5 లక్షల క్యాష్-లెస్ ట్రీట్మెంట్”.. ప్రధాని మోడీ కొత్త పథకం..
- ప్రమాద బాధితులకు రూ. 1.5 లక్షల క్యాష్ లెస్ ట్రీట్మెంట్..
- కొత్త పథకానికి ఆమోదం తెలిపిన ప్రధాని మోడీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM RAHAT Scheme: కొత్త ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) ‘‘సేవాతీర్థ్’’ ప్రారంభం తర్వాత, కొత్త ఆఫీస్ నుంచి ప్రధాని నరేంద్రమోడీ కీలక పథకాన్ని ప్రారంభించారు. ప్రమాద బాధితులకు తక్షణ సాయం అందేందుకు రూ. 1.5 లక్షల నగదు రహిత చికిత్స కోసం పీఎం రహత్(PM RAHAT) పథకాన్ని ప్రారంభించేందుకు ప్రధాని మోడీ ఆమోదం తెలిపారు. ఈ స్కీమ్ ద్వారా ప్రమాద బాధితులకు రూ. 1.5 లక్షల వరకు నగదు లేకుండా చికిత్స లభిస్తుంది. తక్షణ వైద్య సహాయం లేకపోవడం వల్ల ఎవరూ ప్రాణాలు కోల్పోకుండా ఉండేందుకు ఈ స్కీమ్ పనికొస్తుంది.
Also Read
- NEET UG 2026 Paper Leak: నీట్ పేపర్ ఇలా లీక్ అయ్యిందన్నమాట! కోర్టులో సంచలన రహస్యాలు వెల్లడించిన సీబీఐ..
- Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగే ఛాన్స్?
- NEET Scam: నీట్ పేపర్ లీక్ కేసులో రెండో సూత్రధారి పూణే ప్రొఫెసర్.. సీబీఐ అరెస్ట్ చేసిన మనీషా గురునాథ్ మంధారే ఎవరు?
- Droupadi Murmu: కేసుల గుట్టలకు చెక్.. సుప్రీంకోర్టు జడ్జీల పెంపునకు రాష్ట్రపతి ఆమోదం..
ప్రధాని మోడీ ఈ స్కీమ్ తో పాటు మరికొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. వాటిలో ‘‘లఖ్పతి దీదీ’’ లక్ష్యాన్ని 6 కోట్లకు రెట్టింపు చేయడం, వ్యవసాయం మౌలిక సదుపాయాల నిధి వ్యయాన్ని రూ. 1 లక్ష కోట్ల నుంచి రూ. 2 లక్షల కోట్లకు రెట్టింపు చేయడం వంటి ఉన్నాయి. బ్రిటిష్ కాలం నుంచి ప్రధాని కార్యాలయానికి అడ్రస్‌గా ఉన్న సౌత్ బ్లాక్ ఇప్పుడు ‘‘సేవాతీర్థ్’’కు మారింది. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా ఈ కొత్త సముదాయాన్ని శుక్రవారం ప్రధాని ప్రారంభించారు. ఈ సముదయాంలో పీఎంఓ తో పాటు కీలక మంత్రిత్వ శాఖల కార్యాలయాలు ఉంటాయి.
తాజావార్తలు
-
TDP Mahanadu: అందుకే హైబ్రిడ్ మహానాడు.. నెల్లూరు సభ రద్దుపై పల్లా శ్రీనివాస్ వివరణ..
-
Shefali Shah: ప్రేమ,పెళ్లి.. పిల్లల కంటే పెట్స్ బెటర్.. షెఫాలీ షా బోల్డ్ కామెంట్స్ వైరల్
-
Virgin Girl Consent: కన్య మౌనం అంగీకారమే.. ఆఫ్ఘనిస్తాన్‌లో బాల్య వివాహాలకు తాలిబన్ ఆమోదం
-
Sugar Free Lassi Recipe: చక్కెర లేకుండానే తియ్యటి లస్సీ.. ఈ చిట్కాతో క్రీమీ టేస్ట్ గ్యారంటీ!
-
Redmi Turbo 5: రెడ్మీ టర్బో 5 స్మార్ట్‌ఫోన్ రిలీజ్ కు రెడీ.. 7560mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..