PM Modi: బ్రూనై, సింగపూర్ పర్యటనకు ప్రధాని మోడీ..
- బ్రూనై.. సింగపూర్ పర్యటనకు ప్రధాని మోడీ..
- రెండు దేశాలతో భారత సంబంధాలు మరింత బలోపేతం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi To Visit Brunei: ఆగ్నేయాసియా దేశాలతో భారత సంబంధాలు మరింత బలోపేతం చేసే దిశగా ఈ రోజు ప్రధాని నరేంద్రమోడీ బ్రూనైలో పర్యటించనున్నారు. బుధవారం సింగపూర్‌లో పర్యటిస్తారు. బ్రూనైతో భారతదేశ చారిత్రక సంబంధాలను ముందుకు తీసుకెళ్లడంతోపాటు సింగపూర్‌తో తన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా పెంచుకోవడంపై ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం విశ్వాసం వ్యక్తం చేశారు.
బ్రూనైలో తొలిసారి ఓ భారత పర్యటన పర్యటించబోతున్నారు. చారిత్రాత్మక సంబంధాలు ముందుకు తీసుకెళ్లేందుకు సుల్తాన్ హాజీ హసనాల్ బోల్కియా, ఇతర రాజకుటుంబ సభ్యలతో తాను సమావేశం కావడానికి ఎదురుచూస్తున్నానని ప్రధాని మోడీ తెలిపారు.
Also Read
- Hindi on Medicine Covers: తమిళం, ఇంగ్లిష్తో పాటు హిందీ.. మందుల కవర్లపై రగడ, ఆసుపత్రుల్లో పంపిణీ నిలిపివేత
- IndiGo 6E925 Lightning Strike: 17,000 అడుగుల ఎత్తులో ఇండిగో విమానంపై పిడుగు.. 104 మంది ప్రయాణికులు..
- Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
Read Also: Bangladesh: ఉగ్రవాదులతో బంగ్లాదేశ్ అధినేత భేటీ.. భారత్‌కి ఆందోళన..
ఇదిలా ఉంటే, బుధవారం సింగపూర్‌లో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. ప్రెసిడెంట్ థర్మన్ షణ్ముగరత్నం, ప్రధాని లారెన్స్ వాంగ్, సీనియర్ మంత్రులు లీ సీన్ లూంగ్, గో చోక్ టోంగ్లను కలిసేందుకు ఎదురు చూస్తున్నానని ప్రధాని మోడీ చెప్పారు. సింగపూర్ వ్యాపార సంఘాల నేతలతో మోడీ భేటీ కానున్నారు. “సింగపూర్‌తో మా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని, ముఖ్యంగా అధునాతన తయారీ, డిజిటలైజేషన్ మరియు స్థిరమైన అభివృద్ధి యొక్క కొత్త మరియు అభివృద్ధి చెందుతున్న రంగాలలో సంబంధాలని పటిష్టం చేయడానికి నా చర్చల కోసం నేను ఎదురుచూస్తున్నాను” అని మోడీ ఎక్స్ వేదికగా ప్రకటించారు.
భారత్ ‘‘యాక్ట్ ఈస్ట్ పాలసీ’’ మరియు ఇండో-పసిఫిక్ విజన్‌లో ఈ రెండు దేశాలు ముఖ్యమైన భాగస్వాములుగా ఉన్నా్యని ఆయన అన్నారు. ‘‘బ్రూనై, సింగపూర్ ఆసియాన్ ప్రాంతంలో మా భాగస్వామ్యాన్ని నా పర్యటన మరింత బలోపేతం చేస్తాయని నేను విశ్వసిస్తున్నాను’’ ప్రధాని అన్నారు.
Over the next two days, will be visiting Brunei Darussalam and Singapore. During the various engagements in these nations, the focus will be on further deepening India’s ties with them.
India-Brunei Darussalam diplomatic ties complete 40 glorious years. I look forward to…
— Narendra Modi (@narendramodi) September 3, 2024
తాజావార్తలు
-
Hindi on Medicine Covers: తమిళం, ఇంగ్లిష్తో పాటు హిందీ.. మందుల కవర్లపై రగడ, ఆసుపత్రుల్లో పంపిణీ నిలిపివేత
-
Nana Patekar First Love: నానా పటేకర్ తొలి ప్రేమ వెనుక ఇంత విషాదకరమైన కథ ఉందా?
-
FOOD CRISIS: ధరలు ఎందుకు పెరుగుతున్నాయ్? 4F క్రైసిస్ అంటే ఏంటి?
-
Ram Gopal Varma: “ఆ దేవుడినే చంపేయాలనిపిస్తోంది”.. నానా పటేకర్ మృతిపై రామ్ గోపాల్ వర్మ ఎమోషనల్..
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
ట్రెండింగ్
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!