Security Cabinet Meeting: నేడు మరోసారి సీసీఎస్ కేబినెట్ భేటీ.. భద్రతా వ్యవహారాలపై చర్చ!
- నేడు మరోసారి సీసీఎస్ కేబినెట్ భేటీ..
- ఉదయం 11 గంటలకు ప్రధాని నివాసంలో సీసీఎస్ సమావేశం..
- కాల్పుల విరమణ తర్వాత తొలిసారి సమావేశం..
- తాజా పరిణామాలపై చర్చించనున్న భద్రతా వ్యవహారాల కమిటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Security Cabinet Meeting: 26 మంది భారతీయుల ప్రాణాలను బలిగొన్న పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా సుమారు 100 మందికి పైగా టెర్రరిస్టులను హతమార్చింది. భారత్ సైన్యం చేసిన మెరుపు దాడితో పాకిస్తాన్ షాక్ అయింది. ఈ నేపథ్యంలో ఉగ్రవాదం పట్ల భారత్ అనుసరిస్తున్న వైఖరితో ఒక్కసారిగా ప్రపంచదేశాలు ఆశ్చర్యానికి గురయ్యాయి. ఈ సందర్భంగా ఈ రోజు ప్రధాని మోడీ నివాసంతో సీసీఎస్ కేబినెట్ భేటీ జరగనుంది.
Read Also: Maranamass: రేపటి నుంచి సోనీ లివ్‌లో ‘మరణ మాస్’ స్ట్రీమింగ్
Also Read
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
ఈ రోజు ఉదయం 11 గంటలకు ఆపరేషన్ సింధూర్, పాకిస్తాన్ అణ్వాయుధ బెదిరింపులకు వ్యతిరేకంగా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు, ఆర్థిక ఆంక్షలు, తదుపరి సైనిక చర్యలకు మార్గం సుగమం చేసే అవకాశం ఉంది. పాకిస్తాన్‌తో భవిష్యత్తులో జరిగే ఏవైనా చర్చలు పీవోకే, ఉగ్రవాద వ్యతిరేక ప్రయత్నాలపై మాత్రమే దృష్టి సారించేలా ఉండాలని ప్రధాని మోడీ తెలిపే ఛాన్స్ ఉంది.
Read Also: APPSC Case: ఏపీపీఎస్సీ అక్రమాల కేసు.. విచారణలో స్పీడ్ పెంచిన పోలీసులు..
ఈ సమావేశంలో సీనియర్ మంత్రులు, జాతీయ భద్రతా అధికారులు పాల్గొంటారు. భారతదేశ దౌత్య, రక్షణ శాఖ వైఖరిని బలోపేతం చేయడానికి తీసుకునే చర్యలపై ప్రధాని మోడీ సూచనలు చేయనున్నారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత భద్రత, అంతర్జాతీయ సంబంధాల పట్ల భారత్ తన విధానాన్ని పునర్నిర్వచించుకోవడాన్ని ప్రయత్నిస్తుంది.
తాజావార్తలు
-
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
-
Jailer 2 : జైలర్ 2 సెన్సార్ కంప్లిట్.. రన్ టైమ్ ఎంతంటే ?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
ట్రెండింగ్
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్‌ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!