PM Modi: ఈ విషయంలో అన్నా హజారే కూడా సంతోషిస్తారు
- అవినీతి పార్టీ ఓటమితో అన్నా హజారే సంతోషిస్తారు
- ఢిల్లీ తొలి అసెంబ్లీ సమావేశంలోనే కాగ్ రిపోర్ట్ పెడతామన్న మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అవినీతి పార్టీ ఓటమితో అన్నా హజారే కూడా ఎంతో సంతోషిస్తారని ప్రధాని మోడీ అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం తర్వాత.. పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రధాని మోడీ మాట్లాడారు. అనినీతికి వ్యతిరేకంగా అన్నాహజారే ఎంతో పోరాడారని.. ఇప్పుడు ఢిల్లీలో అవినీతి పార్టీ ఓటమితో హజారే కూడా ఎంతో సంతోషిస్తారని చెప్పారు. అవినీతికి వ్యతిరేకంగా పార్టీ పెట్టినవారు అవినీతిలో కూరుకుపోయారని ఆరోపించారు. ఢిల్లీ తొలి అసెంబ్లీ సమావేశంలోనే కాగ్ రిపోర్ట్ పెడతామని మోడీ హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: Gang Rape: హైదర్షాకోట్ గ్యాంగ్ రేప్లో సంచలన విషయాలు..
Also Read
‘‘ఢిల్లీని వాయుకాలుష్యం, పారిశుద్ధ్య సమస్యలు పట్టి పీడిస్తున్నాయి. ఆప్ ప్రభుత్వంలో యమునా కాలుష్యకాసారంగా మారిపోయింది.యమునాలో విషం కలిపారంటూ హర్యానా ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేశారు. యమునాను ఆప్ ప్రభుత్వం అపవిత్రం చేసింది.. కాలుష్య కోరల నుంచి యమునా నదిని రక్షిస్తాం.. ఎంత కష్టమైనా యమునాను ప్రక్షాళన చేసి తీరుతాం.’’ అని మోడీ స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: Vandhe Bharat : వందే భారత్‌లో ప్రయాణించే వారికి గుడ్ న్యూస్.. ఇప్పుడు ఖాళీ కడుపుతో ఉండాల్సిన అవసరం లేదు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు గాను 48 స్థానాలు బీజేపీ కైవసం చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. దాదాపు 27 ఏళ్ల తర్వాత హస్తినలో కమలం పార్టీ సర్కార్‌ను ఏర్పాటు చేయనుంది. ఇక ఆప్ 22 స్థానాలతో సరిపెట్టుకుంది. ఇక ఓటమిని కేజ్రీవాల్ స్వాగతించారు. నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్రను పోషిస్తామని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఇక ఈ ఎన్నికల్లో కేజ్రీవాల్, మనీష్ సిసోడియా ఘోర పరాజయం పాలయ్యారు.
#WATCH | "Yamuna Maiya ki Jai," says Prime Minister Narendra Modi as he begins his address at the party headquarters in Delhi
BJP emerged victorious in #DelhiAssemblyElection2025 pic.twitter.com/O5FIbhv2r7
— ANI (@ANI) February 8, 2025
#WATCH | Delhi BJP MPs felicitate Prime Minister Narendra Modi at the BJP headquarters as he joins the party's victory celebration.#DelhiAssemblyElection2025 pic.twitter.com/8JyelRq5vI
— ANI (@ANI) February 8, 2025
#WATCH | Union Minister and BJP National President JP Nadda felicitates Prime Minister Narendra Modi at the BJP headquarters as he joins party's victory celebration#DelhiAssemblyElection2025 pic.twitter.com/Pfy4ktDpBE
— ANI (@ANI) February 8, 2025
#WATCH | Delhi: Prime Minister Narendra Modi greets party workers and leaders present at the BJP headquarters to celebrate the party's victory in #DelhiAssemblyElection2025 pic.twitter.com/jWywfSTYbC
— ANI (@ANI) February 8, 2025
#WATCH | Prime Minister Narendra Modi receives a grand welcome as he arrives at the BJP headquarters in Delhi to celebrate the party's victory in #DelhiAssemblyElection2025 pic.twitter.com/QgnsB5khTn
— ANI (@ANI) February 8, 2025
#WATCH | Prime Minister Narendra Modi receives a grand welcome as he arrives at the BJP headquarters in Delhi to celebrate party's victory in #DelhiAssemblyElection2025 pic.twitter.com/ruOdT3CqLl
— ANI (@ANI) February 8, 2025
తాజావార్తలు
-
RBI New Rules: NBFCలపై ఆర్బీఐ షాక్.. క్రెడిట్ కార్డులు, ఫ్లెక్సీ లోన్లకు కఠిన ఆంక్షలు
-
Nirmala Sitharaman: యూపీఐపై గుడ్‌న్యూస్ చెప్పిన నిర్మలా సీతారామన్
-
Bangladesh: బంగ్లాదేశ్‌లో సంచలనం.. అవామీలీగ్ విలీనానికి BNP ఎంపీ పిలుపు
-
YS Jagan: ‘దిశ’ లేకపోతే మహిళల భద్రత ఎలా?.. ‘మహిళలు, చిన్నారులకు ఇది చీకటి రోజు’
-
Liquor Closed: మందుబాబులకు బ్యాడ్‌న్యూస్.. ఎల్లుండి వైన్స్ బంద్..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!