PM Modi: ఇటలీ ప్రధాని జార్జియా మెలోనికి మోడీ ఫోన్.. విషయం ఏంటంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ప్రధాన మంత్రి నరేంద్రమోడీ గురువారం ఇటలీ ప్రధాని జార్జియా మెలోనితో ఫోన్లో మాట్లాడారు. జూన్‌లో ఇటలీలో జరిగే G7 సమ్మిట్‌కు ఆహ్వానం పంపినందుకు ఆమెకు ధన్యవాదాలు తెలిపారు. జార్జియా మెలోనికి, ఇటలీ ప్రజలకు 79వ విమోచన దినోత్సం సందర్భంగా ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపినట్లు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
Read Also: Khalistan: లండన్ భారత రాయబార కార్యాలయంపై దాడి కేసులో కీలక నిందితుడి అరెస్ట్..
Also Read
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
- Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
- Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
- Flydubai: హైజాక్ అలర్ట్‌తో ఇజ్రాయెల్‌లో కలకలం.. ‘‘శత్రువును వదలం’’ అంటూ మంత్రి హెచ్చరిక!
‘‘జూన్‌లో జరిగే G7 సమ్మిట్‌కు ఆహ్వానం పంపినందుకు ఆమెకు ధన్యవాదాలు. జీ-7లో జీ-20 ఇండియా ఫలితాలను ముందుకు తీసుకెళ్లడంపై చర్చించాము. మా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించడానికి నిబద్ధతను పునరుద్ఘాటించాము’’ అని ప్రధాని మోడీ అన్నారు. ఇరువురు నేతలు ప్రాంతీయ, ప్రపంచ పరిణామాలపై అభిప్రాయాలు పంచుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
Spoke with PM @GiorgiaMeloni and extended greetings as Italy celebrates its Liberation day today. Thanked her for the invite to the G7 Summit in June. Discussed taking forward #G20India outcomes at the G7. Reaffirmed commitment to deepening our Strategic Partnership.
— Narendra Modi (@narendramodi) April 25, 2024
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!