BRICS 2026: మోదీ చేతుల్లో జిన్‌పింగ్, పుతిన్.. బ్రిక్స్ ఫోటోతో ప్రపంచం షేక్..
- బ్రిక్స్ సదస్సులో మోదీ, పుతిన్, జిన్‌పింగ్ కలిసి ఉన్న ఫొటో వైరల్.
- రష్యా, చైనాతో భారత సంబంధాల నేపథ్యంలో ఫోటోకు ప్రాధాన్యత.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BRICS 2026: న్యూ ఢిల్లీ వేదికగా జరుగుతున్న 18వ బ్రిక్స్ సమావేశాల్లో ఒక ఫోటో వైరల్‌గా మారింది. ప్రధాని నరేంద్రమోడీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ కలిసి ఉన్న ఫోటో ప్రత్యేకంగా మారింది. మోడీ మధ్యలో నిలబడగా, ఇరు వైపుల పుతిన్, జిన్‌పింగ్ మోడీ చేతులు పట్టుకున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముగ్గురు నేతలు సరదాగా మాట్లాడుకుంటూ, నవ్వుతున్న ఫోటో ఇప్పుడు ప్రపంచాన్ని షేక్ చేస్తోంది.
ఈ ఫోటో వెస్ట్రన్ దేశాలకు ఒక పవర్ ఫుల్ మెసేజ్ ఇచ్చినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుత భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ కలయికకు ప్రాధాన్యత ఏర్పడింది. మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తత, ఉక్రెయిన్ యుద్ధాలు జరుగుతున్న వేళ ప్రపంచంలో శక్తివంతమైన దేశాధినేతలు ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం చర్చనీయాంశంగా మారింది. రష్యా, చైనాలతో భారత్ తన సంబంధాలను బలోపేతం చేసుకుంటుండగా, మరోవైపు యూరప్, అమెరికాలతో దోస్తీ చేస్తున్న నేపథ్యంలో ఈ సన్నివేశం ప్రత్యేకంగా మారింది.
Also Read
- PM Modi - Netanyahu: బ్రిక్స్ వేళ, ఇజ్రాయిల్ ప్రధానికి మోడీ శుభాకాంక్షలు..
- PM Modi: ‘రూల్ టేకర్’ కాదు, ‘రూల్ షేపర్’గా మారాలి.. బ్రిక్స్ వేదికపై మోదీ పిలుపు
- Modi-Jinping: అరుదైన ఖనిజాలు, వాణిజ్య లోటు.. మోడీ-జిన్‌పింగ్ భేటీలో కీలకాంశాలు..
- Saudi Arabia Oil: హోర్ముజ్ తర్వాత మరో షాక్.. మూతపడ్డ సౌదీ చమురు పైప్‌లైన్.. భారత్‌కు పెరిగిన కష్టాలు!
అంతకుముందు, ప్రధాని మోడీ బ్రిక్స్ సమావేశంలో మాట్లాడుతూ.. వెస్ట్రన్ దేశాలకు ఒక క్లియర్ మెసేజ్ ఇచ్చారు. కొన్ని దేశాల నిర్ణయాలను గ్లోబల్ సౌత్ దేశాలు పాటించడం ఇకపై కుదరదని, ప్రపంచ నిర్ణయాల్లో అభివృద్ధి చెందుతున్న దేశాల నిర్ణయాలకు ప్రాధాన్యత ఏర్పడాలని చెప్పారు. ఉగ్రవాదాన్ని, ఏకపక్ష యుద్ధాలను ఖండిస్తూ ‘‘ఢిల్లీ డిక్లరేషన్’’కు బ్రిక్స్ దేశాలు ఏకాభిప్రాయంతో మద్దతు తెలిపాయి. ఇరాన్, ఉక్రెయిన్ యుద్ధాలకు దౌత్యం, చర్చలే పరిష్కారమని మరోసారి భారత్ తన వైఖరిని స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
BRICS 2026: మోదీ చేతుల్లో జిన్‌పింగ్, పుతిన్.. బ్రిక్స్ ఫోటోతో ప్రపంచం షేక్..
-
PM Modi – Netanyahu: బ్రిక్స్ వేళ, ఇజ్రాయిల్ ప్రధానికి మోడీ శుభాకాంక్షలు..
-
Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణేష్‌కు భారీ రద్దీ.. ట్రాఫిక్ పోలీసుల బిగ్ ప్లాన్
-
Amit Majithia: స్టార్ క్రికెటర్ల పరువు గంగపాలు? దుబాయ్ రహస్య విందుల్లో బయటపడ్డ దిమ్మతిరిగే నిజాలు!
-
Ponguleti Srinivas Reddy : 22Aపై రచ్చ.. BRSపై పొంగులేటి ఫైర్..!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!