PM Modi: అందరూ సుఖశాంతులతో జీవించాలి.. దేశ ప్రజలకు మోడీ సంక్రాంతి శుభాకాంక్షలు
- దేశ వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు
- పల్లెల్లో.. పట్టణాల్లో ఉల్లాసంగా.. ఉత్సాహం సంబరాలు
- దేశ ప్రజలకు మోడీ సంక్రాంతి శుభాకాంక్షలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. పల్లెల్లో.. పట్టణాల్లో ఉల్లాసంగా.. ఉత్సాహం సంబరాలు జరుపుకుంటున్నారు. కొత్త బట్టలతో.. రకరకాలైన పిండి వంటలతో పల్లెలన్నీ సందడి.. సందడిగా ఉన్నాయి. అంతేకాకుండా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో జోరు సాగుతోంది.
ఇది కూడా చదవండి: Silver Rates: సిల్వర్ దూకుడు.. సంక్రాంతికి కూడా తగ్గేదేలే అంటున్న వెండి
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
ఇక సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రధాని మోడీ దేశ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగు ప్రజలకు మాతృభాషలోనే మోడీ ట్వీట్ చేశారు. ఈ పండుగ అందరి హృదయాల్లో ఆనందాన్ని నింపే పండుగ ఇదేనన్నారు. ఈ సంక్రాంతి అందరి జీవితాల్లో సుఖ శాంతులను.. ఆరోగ్యాన్ని ప్రసాదించాలని. మీ కలలన్నీ సాకారం కావాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: BMC Election 2026: ముంబైలో కొనసాగుతున్న పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు వీరే!
సంక్రాంతి శుభాకాంక్షలు! pic.twitter.com/VZtghYmQQS
— Narendra Modi (@narendramodi) January 15, 2026
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!