PM Modi: ఖర్గేపై ప్రధాని సెటైర్లు.. రాజ్యసభ నుంచి విపక్షాలు వాకౌట్..
- ఖర్గేపై ప్రధాని మోడీ సెటైర్లు..
- రాజ్యసభ నుంచి ప్రతిపక్షాల వాకౌట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ గురువారం రాజ్యసభలో ప్రసంగించారు. భారత ఆర్థిక వ్యవస్థ, ఇటీవల యూరోపియన్ యూనియన్, అమెరికాతో చేసుకున్న ట్రేడ్ డీల్స్ గురించి సభలో వివరించారు. దేశం అన్ిన రంగాల్లో అభివృద్ధి చెందుతోందని, గ్లోబల్ సౌత్ దేశాలకు భారత్ గొంతకుగా మారిందని అన్నారు. కాంగ్రెస్ తప్పులు సరిదిద్ధడానికి చాలా సమయం పట్టిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రధానులకు ముందు చూపు లేనందున భారత అభివృద్ధి కుంటుపడిందని చెప్పారు.
Read Also: T20 World Cup 2026: “బంగ్లాదేశీయులు మా సోదరులు”.. బాయ్‌కాట్ వివాదంపై పాక్ కెప్టెన్..
Also Read
- Noida: ప్రాణం తీసిన మ్యాగీ.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి
- US Tariff Relief for India: ట్రంప్ సంచలన నిర్ణయం.. 100 శాతం సుంకాల అంశంలో భారత్‌కు బిగ్ రిలీఫ్..
- LK.Advani: ఎల్కే.అద్వానీకి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
- Abhijeet Dipke: నోటీసులు ఇచ్చినా వినలేదు.. అభిజీత్ దిప్కేపై ఢిల్లీ పోలీసుల కీలక ప్రకటన
ఇదిలా ఉంటే, ప్రధాని మోడీ గురువారం రాజ్యసభలో మాట్లాడుతూ కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేపై సెటైర్లు వేశారు. ప్రధాని ప్రసంగంగా ప్రారంభం కాగానే విపక్షాలు నినాదాలు ప్రారంభించాయి. ఆ సమయంలో ఖర్గే తన స్థానంలో నిలబడి ప్రధానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సమయంలో ప్రధాని మాట్లాడుతూ.. ‘‘ఖర్గే ఆయన వయసు దృష్ట్యా కూర్చుని నినాదాలు చేయవచ్చు’’ అని సూచించారు. ఇదే సమయంలో మోడీ మాట్లాడుతున్న సమయంలో ప్రతిపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి. విపక్షాలు అలసిపోయి వెళ్లిపోయాయని ప్రధాని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
తాజావార్తలు
-
Noida: ప్రాణం తీసిన మ్యాగీ.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Sangameswara Temple: ఆరు నెలల ముందే బయటపడ్డ సంగమేశ్వరుడు.. కృష్ణా తీరంలో ముందస్తుగా కరవు ఛాయలు.!
-
Russia: పుతిన్‌కు రష్యా సైనిక అధికారి వెన్నుపోటు.. ఎంత ఘాతుకానికి పాల్పడ్డాడంటే..!
-
Anvay Dravid: రాహుల్ ద్రవిడ్ కొడుకు రఫా రఫా.. 100 బంతుల్లో 151 పరుగులతో విధ్వంసం..
ట్రెండింగ్
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!
-
Kavya Maran – Anirudh Ravichander పెళ్లి ఫిక్స్.! గ్రీస్‌లో పెళ్లి, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్.?
-
Yoo Ji-won: ఫినిషింగ్ లైన్‌కు 500 మీటర్ల దూరంలో కుప్పకూలిన రన్నింగ్ ఇన్ఫ్లుయెన్సర్.. 25 ఏళ్లకే మృతి..!
-
Test Twenty Cricket: క్రికెట్లో సరికొత్త ప్రయోగం.. అమ్మాయిలు, అబ్బాయిలతో 80 ఓవర్ల సరికొత్త ‘టెస్ట్ ట్వంటీ’ టోర్నీకి శ్రీకారం..!
-
Saturday Horoscope: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. కానీ ఆ రాశి వారు మాత్రం జాగ్రత్త సుమీ..!