Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Pm Modi Car Ride To Jordan Museum Crown Prince Drive

PM Modi: జోర్డాన్‌లో యువరాజుతో మోడీ సందడి.. కారులో తిరుగుతూ ఏం చేశారంటే..!

Published Date :December 16, 2025 , 2:19 pm
By Suresh Maddala
  • జోర్డాన్‌లో ప్రధాని మోడీ పర్యటన
  • కారులో యువరాజుతో కలిసి సందడి
  • జోర్డాన్ మ్యూజియం చూసేందుకు వెళ్లిన మోడీ
  • ఫొటోలు సోషల్ మీడియాలో పంచుకున్న ప్రధాని
PM Modi: జోర్డాన్‌లో యువరాజుతో మోడీ సందడి.. కారులో తిరుగుతూ ఏం చేశారంటే..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

ప్రధాని మోడీ జోర్డాన్‌లో కారులో తిరుగుతూ సందడి చేశారు. జోర్డాన్ యువరాజు ప్రిన్స్ అల్-హుస్సేన్ బిన్ అబ్దుల్లా II తో కలిసి సందడి చేశారు. యువరాజుతో కలిసి కారులో జోర్డాన్ మ్యూజియంకు వెళ్లారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ప్రధాని మోడీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. బీఎండబ్ల్యూ కారు లోపల ముచ్చటించుకుంటూ వెళ్తున్నట్లుగా ఫొటోల్లో కనిపించింది.

22

జోర్డాన్‌లోని అమ్మాన్‌లోని రాస్ అల్-ఐన్ జిల్లాలో జోర్డాన్ మ్యూజియం ఉంది. దేశంలోనే అతి పెద్ద మ్యూజియం ఇది. అత్యంత ముఖ్యమైన పురావస్తు, చారిత్రక కళాఖండాలు ఉంటాయి. ఈ మ్యూజియాన్ని చూసేందుకు యువరాజుతో మోడీ కారులో వెళ్లారు. యువరాజే స్వయంగా కారు నడిపారు.

ప్రిన్స్ అల్-హుస్సేన్ బిన్ అబ్దుల్లా II ఎవరు?
క్రౌన్ ప్రిన్స్ అల్-హుస్సేన్ బిన్ అబ్దుల్లా II జోర్డాన్ సింహాసనానికి వారసుడు. రాజు అబ్దుల్లా II, క్వీన్ రానియాల పెద్ద కుమారుడు. 1994లో జన్మించాడు. 2009లో యువరాజుగా నియమితులయ్యారు. తర్వాత తరం నాయకుడు ఇతడే. తరచుగా అధికారిక కార్యక్రమాలు, ప్రాంతీయ వేదికలు, అంతర్జాతీయ కార్యక్రమాల్లో జోర్డాన్‌ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జోర్డాన్, విదేశాల్లో చదువుకున్నారు. క్రౌన్ ప్రిన్స్ హుస్సేన్ జార్జ్‌టౌన్ విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రుడయ్యాడు. యూకేలోని రాయల్ మిలిటరీ అకాడమీ శాండ్‌హర్స్ట్‌లో సైనిక శిక్షణ కూడా పొందాడు. అంతేకాదు ప్రవక్త మొహమ్మద్ యొక్క 42వ తరానికి ప్రత్యక్ష వారసుడు.

మోడీ జోర్డాన్ పర్యటన
రాజు అబ్దుల్లా II ఆహ్వానం మేరకు రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోడీ సోమవారం జోర్డాన్ రాజధాని అమ్మాన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ జరిగింది. జోర్డాన్‌.. భారత్‌కు మూడో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అని మోడీ పేర్కొన్నారు. ఇక జోర్డాన్ పర్యటన తర్వాత ఇథియోపియా, ఒమన్ దేశాల్లో పర్యటించనున్నారు.

 

On the way to The Jordan Museum with His Royal Highness Crown Prince Al-Hussein bin Abdullah II. pic.twitter.com/CtwcQHkHBZ

— Narendra Modi (@narendramodi) December 16, 2025

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Crown Prince Al-Hussein bin Abdullah II
  • Crown Prince Drive
  • jordan
  • Jordan Museum
  • PM Modi car ride

తాజావార్తలు

  • Raaka: ‘రాకా’ రిలీజ్ పై సరికొత్త బజ్..

  • Tollywood : రిలీజయ్యాక ఆడియన్స్‌ను థియేటర్స్‌కు రప్పించేందుకు పీక్స్ ప్రమోషన్స్ చేస్తోన్న హీరోస్

  • PAN Card New Rules: డబ్బు ఉన్నా పని జరగదు.. మీ జేబులో పాన్ కార్డ్ లేకపోతే కష్టమే! ఈ షాకింగ్ రూల్స్ తెలుసా..

  • Akshaya Tritiya: నేడు అక్షయ తృతీయ.. బంగారం లేకున్నా పరవాలేదు.. ఈ పనులు చేస్తే చాలు!

  • Who Rules Iran: ఇరాన్‌లో అసలు అధికారం ఎవరి చేతుల్లో ఉంది? భారత నౌకలపై కాల్పులతో పెరుగుతున్న ఉత్కంఠ!

ట్రెండింగ్‌

  • Apple Sharbat Recipe: అద్దిరిపోయే సమ్మర్ డ్రింక్.. ‘ఆపిల్ షర్బత్’.. ఎంతో చల్లగా, రిఫ్రెషింగ్‌గా..!

  • Miriyala Charu Recipe: జలుబు, జ్వరమా? ఐదు నిమిషాల్లో ఘాటైన ‘మిర్యాల చారు’.. అన్నమంతా దీనితోనే తినేస్తారు.!

  • Broccoli Soup Recipe : హెల్తీ అండ్ టేస్టీ.. ఇంట్లోనే క్రీమీ బ్రోకలీ సూప్.! కేవలం 20 నిమిషాల్లో రెడీ..!

  • Tubeless Tyre Puncture: టైర్ పంక్చర్ అయినా.. మరో 100 కి.మీ వరకు వెళ్లొచ్చు..! ఎలాగో తెలుసా?

  • Kids Wellness : పిల్లల ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే.. ఈ హెల్త్ టెస్టులు తప్పనిసరి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions