Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Pm Modi Calls On President Kovind Ahead Of Prez Polls

PM Modi: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో ప్రధాని మోదీ భేటీ

Published Date :July 13, 2022 , 4:11 pm
By Mahesh Jakki
PM Modi: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో ప్రధాని మోదీ భేటీ
  • Follow Us :
  • google news
  • dailyhunt

ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిశారు. భారత రాష్ట్రపతిగా కోవింద్ పదవీకాలం జూలై 24న ముగియడానికి కొన్ని రోజుల ముందు ఈ సమావేశం జరగడం గమనార్హం. భారత 16వ రాష్ట్రపతి ఎన్నిక కోసం నోటిఫికేషన్ జారీ కాగా.. ఎన్నికలు జూలై 18న జరగాల్సి ఉంది. జూన్ 15న ఎన్నికల సంఘం రాష్ట్రపతి ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. రాజ్యాంగం ప్రకారం దామాషా ప్రాతినిధ్య విధానంలో రహస్య బ్యాలెట్ ద్వారా నిర్వహించబడుతుంది.లోక్‌సభ, రాజ్యసభ మరియు రాష్ట్ర శాసనసభలకు ఎన్నికైన సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ ద్వారా రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. ఇందులో ఢిల్లీ, పుదుచ్చేరి శాసన సభలు కూడా ఉన్నాయి.

Supreme Court: అగ్నిపథ్‌పై పిటిషన్లు.. ఈ నెల 15న విచారించనున్న సుప్రీంకోర్టు

పార్లమెంట్ హౌస్, రాష్ట్ర శాసనసభల ప్రాంగణంలో పోలింగ్ జరుగుతుంది.776 మంది పార్లమెంట్ సభ్యులు, 4,033 మంది శాసన సభ సభ్యులతో కలిపి మొత్తం ఓటర్ల సంఖ్య 4,809. భారత ఎన్నికల సంఘంనిర్ణీత బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాలు, ప్రత్యేక పెన్నులు, ఇతర సీలు చేసిన ఎన్నికల సామగ్రిని జాతీయ రాజధాని ఢిల్లీ, కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి సహా రాష్ట్ర శాసనసభ సెక్రటేరియట్‌లకు పంపిణీ చేయడం ప్రారంభించింది. ఈ నెల 18న మంగళవారం నాడు అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. భారతదేశ చరిత్రలో మొట్టమొదటి సారిగా గిరిజన మహిళా రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము తన అభ్యర్థిత్వం కోసం జూన్ 24న ఎన్డీయే తరఫున తన నామినేషన్‌ను దాఖలు చేశారు. కాగా రాష్ట్రపతి ఎన్నికలకు ప్రతిపక్ష పార్టీల అభ్యర్థి యశ్వంత్ సిన్హా జూన్ 27న తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • PM Modi
  • President Elections
  • President Ramnath Kovind
  • Prime Minister Narendra Modi
  • prsidential poll 2022

తాజావార్తలు

  • Petrol Price Hike: పెట్రోల్‌, డీజిల్‌పై రూ.55 పెంపు.. అక్కడ రూ.321కి చేరిన లీటర్‌ పెట్రోల్‌ ధర..

  • Deepika Padukone : మౌనం వీడిన దీపికా.. భర్త రణవీర్ తో కలిసి సందడి

  • Putin praises Iran: ఉద్రిక్తతల మధ్య పుతిన్ ఇరాన్‌కు సాలిడ్ సపోర్ట్.. రష్యా నమ్మకమైన స్నేహితుడు అంటూ సందేశం

  • CAPF Bill: ఢిల్లీలో నేతలు బిజిబిజీ.. నేడు రాజ్యసభలో “కేంద్ర సాయుధ పోలీసు బలగాలు” (CAPF) బిల్లు..!

  • MS Dhoni IPL Retirement: ఇదే చివరి సీజనా..? ఐపీఎల్‌ రిటైర్మెంట్‌పై క్లారిటీ ఇచ్చిన ధోనీ.. వీడియో వైరల్..

ట్రెండింగ్‌

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions