PM Modi: మే 4న స్వీట్లు, బాణాసంచా సిద్ధం చేసుకోండి.. బెంగాల్ ఎన్నికల ప్రచారంలో మోడీ పిలుపు
- మే 4న స్వీట్లు, బాణాసంచా సిద్ధం చేసుకోండి
- బెంగాల్ ఎన్నికల ప్రచారంలో మోడీ పిలుపు
- ఏప్రిల్ 29న రెండో దశ పోలింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మే 4న పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతుందని ప్రధాని మోడీ అన్నారు. రెండో దశలో ఎన్నికలు జరగబోయే జిల్లాల్లో గురువారం ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కృష్ణానగర్‌లో జరిగిన విజయ సంకల్ప సభలో మోడీ ప్రసంగించారు. మే 4వ తేదీన విజయ సంబరాలు జరుగుతాయని.. బాణాసంచా సిద్ధం చేసుకోవాలని.. స్వీట్లు, ఝల్‌మరి పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
‘‘నేను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి గత 50 ఏళ్లలో హింస చాలా తక్కువగా జరిగిన మొదటి ఎన్నికలను చూశాను. లేకపోతే ప్రతి వారం ఎవరో ఒకరిని ఉరితీసేవారు. వారు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పేవారు. ఒక రకంగా చెప్పాలంటే.. గూండాయిజం ఉండేది. బెంగాల్‌లో ప్రజాస్వామ్య ప్రతిష్టను మరోసారి నెలకొల్పినందుకు ఎన్నికల సంఘానికి నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. శాంతియుత ఎన్నికలను నిర్వహించడంలో ఎన్నికల సంఘం సాధించిన ఈ విజయం ఒక గొప్ప ఘనత. ఈసారి శాంతియుత ఎన్నికలు జరిగేలా చూడటంలో తమ పాత్రను చాలా బాధ్యతాయుతంగా పోషిస్తున్న ఇక్కడి ప్రభుత్వ ఉద్యోగులకు కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను.’’ అని అన్నారు.
Also Read
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
- CM Vijay: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. ఇండియా కూటమిలోకి విజయ్ పార్టీ TVK!
- Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
పశ్చిమ బెంగాల్‌లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. గురువారం తొలి దశలో భాగంగా 152 స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. ఈనెల 29న రెండో దశలో భాగంగా 142 స్థానాల్లో పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం మే 4న విడుదల కానున్నాయి. ఇక్కడ ప్రధానంగా టీఎంసీ-బీజేపీ మధ్య పోటీ నెలకొంది.
#WATCH | Nadia, West Bengal: Prime Minister Narendra Modi says, "…We have observed in the past that wherever the country has witnessed a massive voter turnout, the BJP has achieved a resounding victory… On May 4th, the victory celebrations for the BJP will take place in… pic.twitter.com/5DsmhA5eFB
— ANI (@ANI) April 23, 2026
#WATCH | Nadia, West Bengal: Prime Minister Narendra Modi says, "…this is the first election of its kind in the last 50 years in which violence has been kept to an absolute minimum. Previously, it was common practice to hang someone every week and simply claim it was a suicide.… pic.twitter.com/l4ITFClSu4
— ANI (@ANI) April 23, 2026
తాజావార్తలు
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
-
Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
-
Dasara movies : దసరా రేసులో 4 సినిమాలు.. ఏ సినిమాకు క్రేజ్ ఎక్కువ?
-
BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
-
CM Vijay: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. ఇండియా కూటమిలోకి విజయ్ పార్టీ TVK!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!