PM Modi: ఇన్స్టాగ్రామ్ వాడండి, యూత్‌కు దగ్గరకండి.. మంత్రులకు మోడీ క్లాస్..
- మంత్రులు సోషల్ మీడియాలో చురుకుగా ఉండాలని ప్రధాని మోదీ సూచన.
- ఇన్‌స్టాగ్రామ్‌ను విస్తృతంగా ఉపయోగించాలని మంత్రులకు క్లాస్.
- యువతతో నేరుగా అనుసంధానం పెంచుకోవాలని పిలుపు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: నీట్ పేపర్ వ్యవహారం, సీజేపీ ఆందోళనల నేపథ్యంలో కేంద్రం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే, కేంద్ర మంత్రిమండలి సమావేశంలో పేపర్ లీక్‌పై కీలక బిల్లును తీసుకువచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. కేంద్ర మంత్రిమండలి సమావేశంలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (సవరణ) బిల్లుకు ఆమోదం లభించింది. ఈ బిల్లు ప్రకారం పేపర్ లీక్ కేసుల్లో దోషులుగా తేలిన వారికి గరిష్ఠంగా 10 సంవత్సరాల జైలు శిక్ష, రూ.10 కోట్ల వరకు జరిమానా విధించే నిబంధనలు తీసుకురానున్నారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత, భద్రతను పెంచడమే ఈ సవరణ బిల్లు లక్ష్యంగా ప్రభుత్వం చెబుతోంది.
ఇదిలా ఉంటే, ఈ కేబినెట్ సమావేశంలో మంత్రులకు ప్రధాని నరేంద్రమోడీ క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మంత్రులు సోషల్ మీడియా ప్లాట్ఫారామ్లలో యాక్టివ్‌గా ఉండాలని సూచించారు. ఇన్స్టాగ్రామ్ ఉపయోగించాలని, కేవలం పోస్టులకు మాత్రమే పరిమితం కాకుండా యువతతో టచ్‌లో ఉండాలని చెప్పారు. సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగించాలని మంత్రులతో అన్నారు. ఓ వైపు సీజేపీ ఆధ్వర్యంలో యువత నీట్ పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా ఉద్యమిస్తు్న్న సమయంలో ప్రధాని మోడీ నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి.
Also Read
- TN SESHAN: రాజకీయ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఒక్క మొనగాడు..! శేషన్ ఇప్పుడు ఉండి ఉంటేనా..!
- Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
- Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
- Cyclone Arnab: ‘సైక్లోన్ అర్నబ్’ పేరుతో వైరల్.. ఐఎండీ ఏం చెప్పిందంటే..!
తాజావార్తలు
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
Kareena – Aiswarya : బాలీవుడ్లో ఐశ్వర్యరాయ్ & కరీనా కపూర్ సినిమా కెరీర్ ఫేడవుట్ దశకు చేరుకున్నట్లే?
-
Honor X9e Pro: 11,000mAh బ్యాటరీతో హానర్ X9e ప్రో 5G లాంచ్.. 10,000 నిట్స్ డిస్ప్లే, 108MP కెమెరా
-
Pawan Kalyan: స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన ఫోకస్.. ఐదుగురు సభ్యులతో కొత్త కమిటీ
-
TN SESHAN: రాజకీయ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఒక్క మొనగాడు..! శేషన్ ఇప్పుడు ఉండి ఉంటేనా..!
ట్రెండింగ్
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!