Parliament Session: జూన్ 26న లోక్‌సభ స్పీకర్ ఎన్నిక.. కొత్త ఎంపీల ప్రమాణస్వీకారం ఎప్పుడంటే..
- జూన్ 26 లోక్‌సభ స్పీకర్ ఎన్నిక..
- జూలై జూలై 22 నుంచి ఆగస్టు 9 వరకు జరిగే ఛాన్స్..
- ఈ సెషన్‌లోనే బడ్జెట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Parliament Monsoon Session: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. జూలై 22 నుంచి పార్లమెంట్ సమవేశాలు జరగనున్నట్లు సమచారం. జూలై 22 నుంచి ఆగస్టు 9 వరకు కొనసాగే అవకాశం ఉంది. వర్షాకాల సమావేశాల్లోనే ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. జూన్ 17 నాటికి వివిధ మంత్రిత్వ శాఖలు, ఇతర వాటాదారులతో ఆర్థిక మంత్రిత్వ శాఖ ముందస్సు సంప్రదింపులను పూర్తిచేయనుంది. ప్రభుత్వం 2024-2025 సంవత్సరానికి సంబంధించిన పూర్తి బడ్జెట్‌ను వర్షాకాల సమావేశాల్లోనే సమర్పించే అవకాశం ఉంది.
Read Also: Siddipet Schools: సర్కారు బడి ముందు నో అడ్మిషన్ బోర్డు.. కారణం ఇదీ..
Also Read
ఇదిలా ఉంటే 18వ లోక్‌సభ తొలి సెషన్ జూన్ 24 నుంచి జూలై 3 వరకు జరగుతుందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరన్ రిజిజు ఇటీవల ట్వీట్ చేశారు. మరో 8 రోజుల్లో పార్లమెంట్ ప్రత్యే క సమావేశాలు ప్రారంభం కానున్నాయి. జూన్ 26న లోక్‌సభ స్పీకర్ ఎన్నిక జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జూన్ 24, 25 తేదీల్లో కొత్త పార్లమెంట్ సభ్యులు ప్రమాణస్వీకారం చేయనున్నారని సమాచారం.
ఫిబ్రవరి 1న, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 మధ్యంతర బడ్జెట్‌ను ప్రకటించారు, గత 10 సంవత్సరాలలో ప్రభుత్వం సాధించిన ఆర్థిక విజయాలను మరియు దేశం ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఎలా రూపాంతరం చెందిందో ఆమె తెలియజేశారు. ఫుల్ టైమ్ బడ్జెట్ వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు.
తాజావార్తలు
-
Sudan Gold Mine Collapse: సూడాన్‌లో మరోసారి కుప్పకూలిన బంగారు గని.. 11 మంది మృతి, 30 మందికి పైగా గాయాలు
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ నాలుగు రాశుల వారికి నేడు పట్టిందల్లా బంగారమే!
-
US sanctions on Russia: ట్రంప్ కొత్త ఆంక్షల చట్టంపై రష్యా తీవ్ర స్పందన.. శాంతి ప్రయత్నాలు కష్టతరం అవుతాయంటూ హెచ్చరిక
-
Nani New Movie: మలయాళ స్టార్‌తో సినిమా కోసం రంగంలోకి ‘ది ప్యారడైజ్’ హీరో!
-
Virat Kohli: సచిన్ టెండూల్కర్ ఆల్-టైమ్ రికార్డుపై కన్నేసిన విరాట్.. కోహ్లీ ముందు 3 భారీ మైలురాళ్ళు..!
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!