Pakistan: భారత్ మాపై రెండు వైపులా యుద్ధం చేస్తోంది.. పాక్ రక్షణ మంత్రి వ్యాఖ్యలు..
- భారత్‌పై మరోసారి విషం కక్కిన పాక్ రక్షణ మంత్రి..
- పాకిస్తాన్‌పై రెండు వైపులా యుద్ధం చేస్తుందని ఆరోపణ..
- ఆఫ్ఘనిస్తాన్ భారత్‌కు ప్రాక్సీగా మారిందన్న ఖవాజా ఆసిఫ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోసారి భారత్‌పై అక్కసు వెళ్లగక్కాడు. భారతదేశం పాకిస్తాన్‌పై ద్విముఖ పోరు చేస్తుందని ఆరోపించారు. రెండు సరిహద్దుల్లో యుద్ధం చేయడానికి ఆఫ్ఘనిస్తాన్‌ను భారత్ ప్రాక్సీగా ఉపయోగించుకుంటుందని ఆయన అన్నారు. భారత్ పాకిస్తాన్ తూర్పు, పశ్చిమ సరిహద్దుల్లో బిజీగా ఉందని ఆరోపించారు. ఇటీవల, ఆఫ్ఘనిస్తాన్-పాకిస్తాన్ సరిహద్దుల్లో డ్యూరాండ్ లైన్ వద్ద పెద్ద ఎత్తున ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణల్లో భారత్ పాత్ర ఉందని పాకిస్తాన్ ఆరోపించింది.
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
‘‘భారత్ అష్రఫ్ ఘనీ పరిపాలన కాలం నుంచి పాకిస్తాన్‌పై ప్రాక్సీ యుద్ధం చేస్తోంది. దీనికి కావాలంటే మేము రుజువులు కూడా ఇస్తాం. భారత్ పాకిస్తాన్‌ను తూర్పు, పశ్చిమ ప్రాంతాల్లో రెండు వైపులా నిమగ్నమయ్యేలా ఉంచడానికి ప్రయత్నిస్తోంది’’ అని జియో న్యూస్‌తో ఆసిఫ్ అన్నారు. ఇటీవల, ఆఫ్ఘాన్-పాక్ మధ్య కాల్పుల విరమణ త్వరగా కొలిక్కి రాకపోవడానికి భారత్ కారణమని ఖవాజా ఆసిఫ్ ఆరోపించారు.
ఆఫ్ఘనిస్తాన్‌తో ఘర్షణపై మాట్లాడుతూ.. మా వైపు నుంచి ఎలాంటి శత్రుత్వం లేకున్నా ఆఫ్ఘాన్ పదే పదే కాల్పులు ఉల్లంఘనలకు పాల్పడుతోందని ఆరోపించారు. కాబూల్ నుంచి తెహ్రీక్-ఏ-తాలిబాన్ పాక్‌పై దాడులకు పాల్పడుతోందని అన్నారు. అయితే, ఈ ఆరోపణల్ని ఆఫ్ఘాన్ ఖండించింది. పాకిస్తాన్ ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ (IS-K) ఉగ్రవాదులకు ఆశ్రయింస్తోందని ఆరోపించింది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!