Rahul Gandhi: పార్లమెంట్ సమావేశాలు సక్రమంగా జరగాలి.. సభలో చర్చ కొనసాగాలి!
- లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసిన కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ..
- బీజేపీ ఎంపీలు తనపై చేసిన అవమానకర వ్యాఖ్యలను తొలగించాలని వెల్లడి..
- పార్లమెంట్ సమావేశాలు సక్రమంగా జరగాలని మేము కోరుకుంటున్నాం: రాహుల్ గాంధీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: శీతాకాల సమావేశాలు జరుగుతున్న సమయంలో పార్లమెంట్‌లో బీజేపీ ఎంపీలు తనపై చేసిన అవమానకర వ్యాఖ్యలను తొలగించాలని ఈ రోజు ( డిసెంబర్ 11) లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేను స్పీకర్‌తో సమావేశం అయ్యాను.. నాపై చేసిన అవమానకరమైన వ్యాఖ్యలను తక్షణమే రికార్డుల నుంచి తొలగించాలని చెప్పినట్లు పేర్కొన్నారు. ఇక, ఈ విషయాన్ని పరిశీలిస్తానని స్పీకర్ ఓం బిర్లా చెప్పారు అని రాహుల్ గాంధీ పార్లమెంటు వెలుపల విలేకరులతో వెల్లడించారు.
Read Also: Akhanda 2 : అఖండ 2 నుంచి సాలీడ్ అప్ డేట్.. ఆతృతగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్
Also Read
కాగా, భారతీయ జనతా పార్టీ నేతలు ప్రతిపక్షాలపై ఆరోపణలు గుప్పిస్తూనే ఉంటారని రాహుల్ గాంధీ అన్నారు. అయితే, మేము పార్లమెంట్ సమావేశాలను సక్రమంగా నడపాలని మాత్రమే కోరుకుంటున్నాము అని అన్నారు. సభను నడిపించడమే మా లక్ష్యం.. ఈ సభలో చర్చ జరిగితే నిజాలు బయటకు వస్తాయని ఆయన తెలిపారు. బీజేపీ నాయకులు నాకు వ్యతిరేకంగా ఏమైనా చెప్పనివ్వండి.. డిసెంబర్ 13న రాజ్యాంగ చర్చ జరిగేలా తాము కోరుకుంటున్నాము అని లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!