Mumbai: సైకిల్‌తో యువకుడు స్టంట్.. చివరికి ఏమైందంటే..! వీడియో వైరల్
- సైకిల్‌తో యువకుడు స్టంట్
- గోడను ఢీకొట్టి మృత్యువాత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అతి వేగం ప్రమాదకరం. నిదానమే ప్రదానం. నెమ్మదిగా వెళ్లండి.. ప్రాణాలు కాపాడుకోండి. హెల్మెట్ ధరించండి ప్రాణాలు రక్షించుకోండి. ఇలాంటి హెచ్చరిక బోర్డులు రోడ్లపై నిత్యం కనిపిస్తూనే ఉంటాయి. మన కంటపడుతుంటాయి.. నిత్యం చదువుతూనే ఉంటాం. అయినా కూడా కొందరు నిర్లక్ష్యంతో ప్రాణాలు పోగొట్టుకొని కన్నవారికి విషాదాన్ని కలిపిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ముంబైలో చోటుచేసుకుంది. నిర్లక్ష్యం కారణంగా ఓ నిండు ప్రాణం బలైపోయింది.

Also Read
- West Bengal: మదర్సాలపై బెంగాల్ ప్రభుత్వం ఉక్కుపాదం.. 252 మూసివేత.. 100 సంస్థలకు షోకాజ్ నోటీసులు
- Bushra Bano: 'అస్సలాము అలైకుమ్, ఇన్షా అల్లా, జజాకల్లాహ్" అంటూ మతపరమైన వ్యాఖ్యలు చేసిన IPS.. ఫిర్యాదు దాఖలు.!
- Gurugram Road Rage: మహిళా బైకర్‌ను వెంబడించి ఢీకొట్టిన కారు? కెమెరాలో షాకింగ్ దృశ్యాలు
- Ganesh Chaturthi 2026: బొజ్జ గణపయ్య ప్రతిష్ఠకు శుభ ముహూర్తం.. పూజా సామగ్రి.. పూజా విధానం ఇదే!
నీరజ్ యాదవ్ (16) అనే బాలుడు ముంబై సమీపంలోని మీరా-భయందర్‌లోని సైకిల్ వేగంగా దూసుకుపోతున్నాడు. ఘోడ్‌బందర్ కోటకు సైకిల్‌పై వెళ్తున్నాడు. అత్యంత వేగంగా సైకిల్ నడుపుతున్నాడు. అయితే రోడ్డు సరిగ్గా లేకపోవడంతో ఒక్కసారి సైకిల్ అదుపుతప్పి గోడను ఢీకొట్టాడు. ఆ స్పీడ్‌లో తల గోడకు తగలడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమీపంలో ఉన్న ఇద్దరు యువకులు రక్షించే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకుండాపోయింది. ఘటన జరిగినప్పుడే ప్రాణాలు వదిలేశాడు. సమీప నివాసంలో ఉన్నవారంతా వచ్చి సాయం చేసే ప్రయత్నించినా ఏం ఉపయోగం లేకుండాపోయింది. తీవ్ర రక్తస్రావం జరగడంతో కోమాలోకి వెళ్లిపోయాడు. వెంటనే సమీపంలో ఉన్న బాబా సాహెబ్ అంబేద్కర్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ ఆస్పత్రికి తీసుకెళ్లగానే మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఈ దృశ్యాలు సమీపంలో ఉన్న సీసీకెమెరాలో రికార్డ్ అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని ప్రమాదవశాత్తు మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Cycle Mira Road Accident Death :नियंत्रण सुटलं, सायकलस्वाराचं डोकं थेट भिंतीवर आदळलं!#Miraroad pic.twitter.com/oH6rWAYSKH
— ABP माझा (@abpmajhatv) November 1, 2024
- Tags
- camera
- Cycle stunt
- dies
- Hits wall
- mumbai
తాజావార్తలు
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
Taapsee Pannu: తాప్సీ చేసిన ఈ ఫన్నీ ఫీట్ చూస్తే నవ్వాపుకోలేరు.. చివరికి AIనే నమ్ముకోవాల్సి వచ్చిందంట!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
West Bengal: మదర్సాలపై బెంగాల్ ప్రభుత్వం ఉక్కుపాదం.. 252 మూసివేత.. 100 సంస్థలకు షోకాజ్ నోటీసులు
-
Gold Price Today: పండగ వేళ గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. తులం రేటు ఎంతంటే?
ట్రెండింగ్
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!