Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Omicron Infection May Protect Against Delta Says Icmr

ఒమిక్రాన్ సోకిన‌వారిలో రోగ‌నిరోధ‌క శ‌క్తి.. ఐసీఎంఆర్ స్ట‌డీలో కీల‌క అంశాలు

Published Date :January 27, 2022 , 11:16 pm
By Sudhakar Ravula
ఒమిక్రాన్ సోకిన‌వారిలో రోగ‌నిరోధ‌క శ‌క్తి.. ఐసీఎంఆర్ స్ట‌డీలో కీల‌క అంశాలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఇప్పుడు ఒమిక్రాన్ టెన్ష‌న్ పెడుతూనే ఉంది.. ఇక‌, భార‌త్‌లో ఒమిక్రాన్ ఎంట్రీ త‌ర్వాత క‌రోనా థ‌ర్డ్ వేవ్ పంజా విసురుతోంది.. వంద‌లు, వేలు.. ల‌క్ష‌లు దాటేస్తున్నాయి.. రోజువారి కేసులు.. ఈ స‌మ‌యంలో.. ఊర‌ట క‌లిగించే అంశాన్ని తెలిపింది ఐసీఎంఆర్ నిర్వ‌హించిన తాజా అధ్య‌య‌నం.. ఒమిక్రాన్‌ సోకినవారిలో రోగనిరోధక శక్తి గణనీయంగా పెరిగిందని ఐసీఎంఆర్‌ శాస్త్రవేత్తలు తేల్చారు.. ఇది డెల్టాతో పాటు ఇతర కోవిడ్‌ వేరియెంట్లను కూడా సమర్ధవంతంగా ఎదుర్కోగ‌ల‌ద‌ని ప్ర‌క‌టించింది.

Read Also: ఆర్​ఆర్​ఆర్​, రాధేశ్యామ్ బాట‌లో మ‌రో పాన్ ఇండియా మూవీ..

ఐసీఎంఆర్ శాస్త్ర‌వేత్త‌ల అధ్య‌య‌నం ప్ర‌కారం.. అస‌లు ఒమిక్రాన్‌ వచ్చిన వారిలో తిరిగి డెల్టా వేరియెంట్‌ వచ్చే అవకాశమే లేద‌ని తేల్చింది.. ఐసీఎంఆర్ శాస్త్ర‌వేత్త‌లు 39 మంది వ్యక్తులపై ఓ అధ్యయనం చేశారు.. అయితే, వీరిలో 25 మంది ఆస్ట్రాజెనెకా టీకా రెండు మోతాదులను తీసుకోగా, ఎనిమిది మంది వ్యక్తులు ఫైజర్‌ రెండు డోసులు తీసుకున్నారు.. మ‌రో ఆరుగురు అసలు వ్యాక్సిన్ వేసుకోనివారున్నారు.. టీకా వేసుకున్నవారికంటే, వేసుకోనివారిలో ఈ రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నట్లు అధ్యయనం గుర్తించింది.. మొత్తంగా ఒమిక్రాన్ సోకిన‌వారిలో రోగ నిరోధ‌క శ‌క్తి అధికంగా ఉంటుంద‌ని తేల్చింది..అయితే, ఒమిక్రాన్‌ బారిన పడిన తరువాత అతి తక్కువ సమయంలోనే ఈ స్ట‌డీ చేయ‌డం కూడా ఒక కార‌ణంగా చెబుతోంది ఐసీఎంఆర్.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Covid 19
  • Delta Covid Variant
  • ICMR Study
  • india
  • Omicron

తాజావార్తలు

  • Bumrah Vs Vaibhav: బుమ్రా బౌలింగ్ అంత భయంకరంగా ఏమీ లేదు.. వైభవ్ సూర్యవంశీ సంచలన వ్యాఖ్యలు..

  • Rajasekhar: శ్రీలీల కండిషన్.. రాజశేఖర్ షాక్! డాక్టర్ల మధ్య ‘మెడికల్’ ఒప్పందం వెనుక అసలు కథ ఇదే!

  • Off The Record: భోగాపురానికి దారేది.. కేంద్ర మంత్రి మీద గుస్సా అవుతున్న కమలం ఎమ్మెల్యే!

  • Off The Record: వైసీపీ మాజీ ఎమ్మెల్యేకి సాయం చేయబోయి.. ఆ ముగ్గురు టీడీపీ సీనియర్స్‌ అడ్డంగా బుక్కయ్యారా?

  • Harish Rao : కమీషన్ల కక్కుర్తి కోసమే అనవసరపు రిజర్వాయర్లు.. రేవంత్‌రెడ్డికి హరీష్‌ రావు సవాల్..!

ట్రెండింగ్‌

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions