ఒమిక్రాన్ సోకినవారిలో రోగనిరోధక శక్తి.. ఐసీఎంఆర్ స్టడీలో కీలక అంశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఒమిక్రాన్ టెన్షన్ పెడుతూనే ఉంది.. ఇక, భారత్‌లో ఒమిక్రాన్ ఎంట్రీ తర్వాత కరోనా థర్డ్ వేవ్ పంజా విసురుతోంది.. వందలు, వేలు.. లక్షలు దాటేస్తున్నాయి.. రోజువారి కేసులు.. ఈ సమయంలో.. ఊరట కలిగించే అంశాన్ని తెలిపింది ఐసీఎంఆర్ నిర్వహించిన తాజా అధ్యయనం.. ఒమిక్రాన్ సోకినవారిలో రోగనిరోధక శక్తి గణనీయంగా పెరిగిందని ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలు తేల్చారు.. ఇది డెల్టాతో పాటు ఇతర కోవిడ్ వేరియెంట్లను కూడా సమర్ధవంతంగా ఎదుర్కోగలదని ప్రకటించింది.
Read Also: ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ బాటలో మరో పాన్ ఇండియా మూవీ..
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- New Governors : ఈ రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం
- LoC Infiltration Bid in Poonch: LoC వద్ద చొరబడేందుకు యత్నం.. ల్యాండ్‌మైన్ పేలుడులో నలుగురు ఉగ్రవాదులు మృతి?
- Rahul Gandhi's SIR Petition: SIRపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ.. సీఈసీ రాజీనామాకు విపక్షాల డిమాండ్
ఐసీఎంఆర్ శాస్త్రవేత్తల అధ్యయనం ప్రకారం.. అసలు ఒమిక్రాన్ వచ్చిన వారిలో తిరిగి డెల్టా వేరియెంట్ వచ్చే అవకాశమే లేదని తేల్చింది.. ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలు 39 మంది వ్యక్తులపై ఓ అధ్యయనం చేశారు.. అయితే, వీరిలో 25 మంది ఆస్ట్రాజెనెకా టీకా రెండు మోతాదులను తీసుకోగా, ఎనిమిది మంది వ్యక్తులు ఫైజర్ రెండు డోసులు తీసుకున్నారు.. మరో ఆరుగురు అసలు వ్యాక్సిన్ వేసుకోనివారున్నారు.. టీకా వేసుకున్నవారికంటే, వేసుకోనివారిలో ఈ రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నట్లు అధ్యయనం గుర్తించింది.. మొత్తంగా ఒమిక్రాన్ సోకినవారిలో రోగ నిరోధక శక్తి అధికంగా ఉంటుందని తేల్చింది..అయితే, ఒమిక్రాన్ బారిన పడిన తరువాత అతి తక్కువ సమయంలోనే ఈ స్టడీ చేయడం కూడా ఒక కారణంగా చెబుతోంది ఐసీఎంఆర్.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?