Jammu Kashmir: నేషనల్ కాన్ఫరెన్స్, బీజేపీతో చేతులు కలుపుతుందా.. క్లారిటీ ఇచ్చిన ఒమర్ అబ్దుల్లా పార్టీ..
- బీజేపీ కూటమిలోకి నేషనల్ కాన్ఫరెన్స్..
- అలాంటిదేం లేదని చెప్పిన ఒమర్ అబ్దుల్లా పార్టీ..
- తప్పుడు కథనాలు ప్రచురిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jammu Kashmir: నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ), బీజేపీ కలుస్తుందనే వార్తలు ఇటీవల వినిపించాయి. అయితే, ఎన్సీ ఈ వాదనల్ని ఆదవారం తోసిపుచ్చింది. తాము బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో చేరడం లేదని స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన మీడియా కథనాలను నిరాధారమైనవిగా తోసిపుచ్చింది. జమ్మూ కాశ్మీర్ ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు కొంతమంది జర్నలిస్టులు ఈ వార్తలు ప్రచురిస్తున్నారని, ఈ వార్తలు పచ్చి అబద్ధమని ఎన్సీ ముఖ్య అధికార ప్రతినిధి తన్వీర్ సాదిక్ అన్నారు.
Read Also: 2025 Honda Activa: ‘‘న్యూ హోండా యాక్టివా 125’’.. ఆకర్షించే ధర, అదిరిపోయే ఫీచర్లు..
Also Read
- UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
- Cockroach Janta Party: "కాక్రోచ్ జనతా పార్టీ" ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
- BJP: 20 ఏళ్లు బీజేపీదే హవా, కాంగ్రెస్ కష్టమే: యాక్సిస్ మై ఇండియా చీఫ్..
- Job Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. 12,256 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
కేంద్రపాలి ప్రాంతాన్ని రాష్ట్ర హోదాకు మారిస్తే జమ్మూ కాశ్మీర్లో అధికారంలో ఉన్న ఎన్సీ, బీజేపీ కూటమిలోకి వచ్చేందుకు సిద్ధమువుతందని పలు మీడియా సంస్థలు కథనాలను ప్రచురించాయి. ‘‘ఎవరైనా ఇలాంటి నిరాధారమైన పుకార్లను వ్యాప్తి చేయడం అవమానకరం, బాధ్యతారాహిత్యం… ఈ కట్టుకథ వెనుక ఉన్న వ్యక్తిని నేను సవాలు చేస్తున్నాను. ఒమర్ అబ్దుల్లాని కలిసినట్లు ఆరోపించబడిన బీజేపీ అగ్ర నేత పేరు చెప్పంది లేదా మీ కథనాలను వెంటనే ఉపసంహరించుకుని, బహిరంగ క్షమాపణలు చెప్పండి’’ అంటూ తన్వీర్ సాదిక్ ఓ పోస్టులో చెప్పారు.
ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాని పూర్తిగా ప్రజాప్రయోజనాల కోసం ఒమర్ అబ్దుల్లా కలిశారని చెప్పారు. ఈ కల్పిత కథనాలను తక్షణమే ఉపసంహరించకుంటే, ప్రజల్ని తప్పుదోవ పట్టించే వారిపై చట్టపరైన చర్యలు తీసుకునే హక్కు తమకు ఉందని, ఇలాంటి నిజాయితీ లేని జర్నలిజాన్ని సహించేది లేదని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!