Viral Video: విడుదలైన ఖైదీకి గ్రాండ్ ఫేర్‌వెల్ ఇచ్చిన జైలు సిబ్బంది.. వీడియో వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral Video: అయోధ్య జైలు నుంచి విడుదల అయిన 98 ఏళ్ల వృద్ధుడికి ఘనంగా వీడ్కోలు చెప్పారు జైలు సిబ్బంది. ఇతరులతో గొడవ పడిన కారణంగా ఐపీసీ 452, 323, 352 సెక్షన్ల కింద 98 ఏళ్ల రామ్ సూరత్ అనే వ్యక్తికి జైలు శిక్ష విధించారు. ఐదేళ్ల పాటు ఆయన జైలులో శిక్ష అనుభవించారు. తాజాగా విడుదల అయ్యారు. విడుదల సమయంలో జైలు సిబ్బంది రామ్ సూరత్ కు ఘనంగా వీడ్కోలు తెలిపింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. యూపీ జైళ్ల శాఖ డీజి ట్విట్టర్ లో దీన్ని పోస్ట్ చేశాడు. అతడిని తీసుకెళ్లడానికి ఎవరూ రాలేదని, రామ్ సూరత్‌ను పోలీసులు అతని ఇంటి వద్ద దింపుతారని అయోధ్య జైలు జిల్లా సూపరింటెండెంట్ శశికాంత్ మిశ్రా పుత్రావత్ చెప్పడం కనిపిస్తుంది. మిశ్రా వృద్ధుడిని కారు వద్దకు తీసుకెళ్లడం ఇందులో కనిపిస్తుంది.
Read Also: Cold Wave: చలి గుప్పిట ఢిల్లీ..1.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు.. స్కూళ్లు బంద్..
Also Read
- IndiGo 6E925 Lightning Strike: 17,000 అడుగుల ఎత్తులో ఇండిగో విమానంపై పిడుగు.. 104 మంది ప్రయాణికులు..
- Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
సూరత్ ఆగస్ట్ 8, 2022న విడుదల కావాల్సి ఉంది, కానీ మే 20, 2022న అతనికి కోవిడ్-19 ఉన్నట్లు నిర్ధారణ అయింది. తాజాగా ఇప్పుడు విడుదలయ్యారు. ఈ వీడియోను ట్విట్టర్ లో 2 వేల కంటే ఎక్కువ వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోను చూసిన వారంతా పలు కామెంట్లు చేస్తున్నారు. ‘‘98 ఏళ్ల వృద్ధుడిని జైలులో ఉంచడం సమర్థనీయం లేదా మానవత్వం కాదని న్యాయం మరియు శాంతిభద్రతలు సిగ్గుపడాలి’’ అని కామెంట్ చేశారు. మరొకరు ‘‘నా భావాలను వ్యక్తీకరించడానికి నాకు పదాలు లేవు. చాలా అద్భుతమైన క్షణం’’ అని రిఫ్లై ఇచ్చారు.
परहित सरिस धर्म नहीं भाई . 98 वर्षीय श्री रामसूरत जी की रिहाई पर लेने कोई नहीं आया . अधीक्षक जिला जेल अयोध्या श्री शशिकांत मिश्र पुत्रवत अपनी गाड़ी से घर भेजते हुए . @rashtrapatibhvn @narendramodi @myogiadityanath @dharmindia51 pic.twitter.com/qesldPhwBB
— DG PRISONS U.P (@DgPrisons) January 8, 2023
తాజావార్తలు
-
Nana Patekar: “రియల్ హీరో”.. సైనికులతో కలిసి కార్గిల్‌లో 60 రోజులు యుద్ధం చేసిన నానా పటేకర్..
-
Kieron Pollard: ముంబై ఇండియన్స్‌కు షాక్.. ప్రత్యర్థి జట్టులోకి కీరన్ పొలార్డ్!
-
Nara Lokesh: డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం సమిష్టిగా ముందుకు..
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Starlink India Row: ‘మార్కెట్ గుత్తాధిపత్యం కోసమే అడ్డుకుంటున్నారు’.. Starlink Indiaపై ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!