జేఈఈ మెయిన్స్ నాల్గో విడత ఎంట్రెన్స్ తేదీల్లో మార్పు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జేఈఈ మెయిన్స్ నాల్గో విడత ఎంట్రెన్స్ తేదీల్లో మార్పులు చోటు చేసుకున్నాయి… ఈ నెల 28వ తేదీ నుండి వచ్చే నెల 2వ తేదీ వరకు పరీక్షలు జరగనుండగా… నెల రోజులు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది ప్రభుత్వం… మూడో విడత జేఈఈకి.. నాల్గో విడత జేఈఈ సెషన్‌కి మధ్య నెల రోజుల గడువు ఉండాలనే విజ్ఞప్తితో తేదీలు రీషెడ్యూల్ చేసినట్టు పేర్కొన్నారు.. కొత్త షెడ్యూల్ ప్రకారం.. ఆగస్టు 26, 27, 31, సెప్టెంబర్ 1, 2 తేదీల్లో జేఈఈ మెయిన్స్ నాలుగో సెషన్ ఎంట్రెన్స్ నిర్వహించనున్నారు.. ఇక, నాల్గో సెషన్ కి ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల సంఖ్య 7.32 లక్షలకు చేరుకోగా.. ఈ నెల 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. దీంతో.. విద్యార్థుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు అధికారులు. కాగా, కరోనా మహమ్మారి కారణంగా పలు పరీక్షలు రద్దు కాగా.. ఎంట్రెన్స్ టెస్టులను వాయిదా వేస్తూ వచ్చిన సర్కార్.. చివరకు వివిధ రకాల ఎంట్రెన్స్ టెస్ట్‌ల తేదీలను ప్రకటించిన సంగతి తెలిసిందే.
Also Read
- Maharashtra: ఆర్టీఐలో మార్పులు.. అన్నాహజారే హెచ్చరికతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం
- Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
- Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
- Modi-Takaichi: మారుతీ మెగా ప్లాంట్ ప్రారంభించిన మోడీ, తకైచి
తాజావార్తలు
-
Nandini Reddy: “నా పక్కన లేనిది మొగుడు ఒక్కడే.! మిగతావన్నీ ఉన్నాయి..” పెళ్లి, ఒంటరితనంపై ఓపెన్ అయిన లేడి డైరెక్టర్.!
-
DSP Bheem Reddy : విల్లాలు.. ఫ్లాట్లు.. కిలోల బంగారం.. డీఎస్పీ ఆస్తుల లెక్క ఇదే!
-
China: డ్రాగన్ కొత్త ఎత్తుగడ.. భారత్ సరిహద్దులో కొత్త కారిడార్‌కు ప్రణాళిక
-
Nandini Reddy: “అన్నం పెట్టే చెయ్యిని నరుకుతారా..?” రెమ్యునరేషన్లు పెంచే దర్శకులకు స్ట్రాంగ్ కౌంటర్!
-
Ponnam Prabhakar : ఆడలేక మద్దెల ఓడన్నట్లుంది బీఆర్ఎస్ వ్యవహారం
ట్రెండింగ్
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్‌ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్‌లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో TWS ఇయర్‌బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!