Vande Mataram Row: వందేమాతరం గీతాన్ని నేను పాడలేను.. సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
- వందేమాతరంపై సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే అబూ అసిమ్ సంచలన వ్యాఖ్యలు..
- బీజేపీ అంటే భారత్ జలావ్ పార్టీ.. అది భారతదేశాన్ని నాశనం చేసే పార్టీ..
- బీజేపీ అధికారంలో ఉండటానికి ముస్లింలను అణచివేయడానికి ప్లాన్ వేస్తుంది: అబూ అజ్మీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vande Mataram Row: సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే అబూ అసిమ్ అజ్మీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీశాయి. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. వందేమాతరం పాడమని నన్ను ఎవరూ బలవంతం చేయలేరు అన్నారు. బీజేపీ అంటే భారత్ జలావ్ పార్టీ.. అది భారతదేశాన్ని నాశనం చేసే పార్టీ అని ఆరోపించారు. వారు మతపరమైన రాజకీయాలు చేస్తారు, ప్రజలను విభజిస్తారు, ప్రజల్లో ద్వేషాన్ని వ్యాపింపజేస్తారని తెలిపారు. అధికారంలో ఉండటానికి ముస్లింలను అణచివేయడానికి ఎల్లప్పుడూ ప్రణాళికలు వేస్తారని చెప్పారు. ముస్లిం, హిందూ, పాకిస్తాన్, భారత్ అనే అంశాలను కథనం నుంచి తీసేస్తే బీజేపీ సున్నా అని అబూ అసిమ్ వ్యాఖ్యానించారు.
Read Also: East Godavari : వీరవల్లి టోల్ ప్లాజా వద్ద 8 టన్నుల పీడీఎస్ బియ్యం స్వాధీనం !
Also Read
- DK Shivakumar: ‘రాజీనామా’ నిమిషాల్లో ఆమోదిస్తా.. అసమ్మతిపై డీకే.శివకుమార్ హెచ్చరిక
- Air India: గాల్లో హడలెత్తించిన ఎయిర్ ఇండియా విమానం.. అకస్మాత్తుగా 300 అడుగుల కిందకు జారిపోయిన ఫ్లైట్..
- ఒకే రీఛార్జ్‌లో Wi-Fi, TV, OTT.. నెలకు రూ.400 నుంచే..! Jio నుంచి కొత్త 3-in-1 హోమ్ ప్లాన్స్ అదుర్స్..
- కేంద్రం కీలక నిర్ణయం.. డీజిల్, పెట్రోల్, ATF ఎగుమతులపై భారీగా Windfall Tax పెంపు..!
ఇక, ఒక ముస్లిం అల్లాను మాత్రమే ప్రార్థిస్తాడు.. కానీ చాలా మంది ముస్లింలు ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ లాగా భూమిని పూజిస్తారు అని సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే అబూ అసిమ్ తెలిపారు. వారం రోజుల పాటు జరిగే కార్యక్రమాల్లో పూర్తి వెర్షన్ వందేమాతరం పాడాలనే ఆదేశాలను తీవ్రంగా తప్పుబట్టారు. ప్రస్తుతం రాష్ట్రంలోని పాఠశాలలు ‘వందేమాతరం’ యొక్క మొదటి రెండు చరణాలను మాత్రమే పాడుతున్నాయి.. ఇక, వందేమాతరం పాడమని నన్ను ఎవరూ బలవంతం చేయలేరు.. ఎందుకంటే, నేను వందేమాతరం గీతాన్ని పాడలేను అని స్పష్టం చేశారు. ఇక, మత విశ్వాసాలు వ్యక్తులలో మారుతూ ఉంటాయి.. కాబట్టి వందేమాతరం గీతాన్ని పారాయణను తప్పనిసరి చేయడం సముచితం కాదన్నారు. అలాగే, ఇస్లాం ఒకరి తల్లిని గౌరవించడానికి ప్రాముఖ్యత ఇస్తుంది, కానీ ఆమె ముందు సాష్టాంగ నమస్కారం చేయడానికి అనుమతించదని ఎమ్మెల్యే అబూ అసిమ్ అన్నారు.
తాజావార్తలు
-
Number 1 All Rounder: ధోనీ, యువీ కాదు… ప్రపంచంలోనే నంబర్ 1 పవర్ హిట్టర్ ఇతడే..
-
DK Shivakumar: ‘రాజీనామా’ నిమిషాల్లో ఆమోదిస్తా.. అసమ్మతిపై డీకే.శివకుమార్ హెచ్చరిక
-
AP Weather Alert: రానున్న 3 గంటలు జాగ్రత్త.. పిడుగులతో కూడిన వర్షాలు
-
Ronaldo Wedding Rumors: నలుగురు పిల్లల తల్లితో రొనాల్డో పెళ్లి? వైరల్ అవుతున్న ఫుట్‌బాల్ దిగ్గజం వెడ్డింగ్ డేట్!
-
Gautam Gambhir: కోచింగ్ శైలిపై ఆటగాళ్ల అసంతృప్తి.. గంభీర్‌పై బీసీసీఐకి సీనియర్ల ఫిర్యాదు..
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!