Bangladesh: బంగ్లా హిందూ సన్యాసి తరుపున వాదించేందుకు ముందుకురాని లాయర్లు..
- బంగ్లాదేశ్‌లో హిందువులకు న్యాయం దక్కడం లేదు..
- చిన్మోయ్ కృష్ణదాస్ లాయర్‌పై దాడి.. విషమంగా అతడి పరిస్థితి..
- వాదించేందుకు ముందుకు రాని లాయర్లు..
- హిందూ లాయర్లను బెదిరిస్తున్న ముస్లిం లాయర్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: బంగ్లాదేశ్‌లో పరిస్థితులు రోజు రోజుకి దిగజారిపోతున్నాయి. అక్కడి మైనారిటీలకు న్యాయం కూడా దొరకడం లేదు. బంగ్లాదేశ్లో ప్రముఖ హిందూ సన్యాసి, హిందువుల హక్కుల కోసం పోరాడుతున్న చిన్మోయ్ కృష్ణదాస్‌ని అక్కడి అధికారులు దేశద్రోహం కేసుపై అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే, అతడి తరుపున వాదించేందుకు ఏ లాయర్ కూడా ముందుకు రావడం లేదు. రాడికల్ ఇస్లామిస్టుల బెదిరింపులతో న్యాయవాదులు భయపడుతున్నారు. ఆయన కోసం వాదిస్తున్న లాయర్‌పై అత్యంత దారుణంగా దాడికి పాల్పడ్డారు. ప్రస్తుతం అతను ప్రాణాల కోసం ఐసీయూలో పోరాడుతున్నాడు.
Read Also: Eknath Shinde: ఆందోళనకరంగా ఏక్‌నాథ్ షిండే ఆరోగ్యం.. ఆసుపత్రికి తరలింపు
Also Read
- PM Modi: "2047 నాటికి 'వికసిత భారతే లక్ష్యం.. We Will Do It.." దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..!
- Farmer Marriage Struggles: ఎకరాల కొద్ది భూమి ఉన్నా.. నాకు పెళ్లి కావడం లేదు.. సీఎం దగ్గరకు వెళ్లిన యువ రైతు
- NMC Guidelines: డాక్టర్లకు నేషనల్ మెడికల్ కమిషన్ షాక్.. ‘బెస్ట్ డాక్టర్’, ‘100% క్యూర్’ అంటూ ప్రకటనలు ఇక బంద్!
- RBI Repo Rate Hike: హోమ్, కార్ లోన్లు ఉన్నవారికి బిగ్ షాక్.. రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. సామాన్యులపై తీవ్ర భారం..
చిన్మోయ్ కృష్ణదాస్ తరుపున వాదిస్తున్న న్యాయవాది రామెన్ రాయ్‌పై దాడి జరిగింది. ఆయన ఇంటిని దోచుకున్నారని ఇస్కాన్ ఇండియా సోమవారం తెలిపింది. ముస్లింలు మెజారిటీగా ఉన్న బంగ్లాదేశ్‌లో హిందువుల గొంతు నొక్కే ప్రయత్నాల్లో భాగంగా ఇస్లామిక్ రాడికల్స్ దాడులు, బెదిరింపులకు పాల్పడుతున్నారు. అయితే, రాయ్‌పై దాడి తర్వాత చిన్మోయ్ తరుపున కేసు వాదించేందుకు ఏ లాయర్ ముందుకు రావడం లేదు. ఆయన బెయిల్ పొందడం మరింత ఆలస్యం అవ్వనుంది. దాస్ తరుపరి విచారణ జనవరి 2కి వాయిదా పడింది. దీంతో మరో నెల పాటు ఆయన జైలులోనే ఉండాల్సి వస్తుంది.
చిట్టగాంగ్ బార్ అసోసియేషన్‌లోని ముస్లిం లాయర్లు, దాస్ తరుపున వాదించేందుకు హాజరైన హిందూ లాయర్లను బెదిరిస్తు్న్నారు. నెల రోజుల క్రితం జరిగిన హిందూ మద్దతు ర్యాలీలో ఆయన దేశద్రోహానికి పాల్పడినట్లు కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో నవంబర్ 25న ఆయనను ఢాకా ఎయిర్‌పోర్టులో అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. తని బెయిల్ దరఖాస్తును చిట్టగాంగ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు నవంబర్ 26న తిరస్కరించింది. చిన్మోయ్ కృష్ణదాస్‌ని కలిసేందుకు వెళ్లిన మరో ఇద్దరు సన్యాసుల్ని కూడా పోలీసులు అకారణంగా అరెస్ట్ చేశారు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో హిందువుకు పెద్ద దిక్కుగా ఉన్న చిన్మోయ్‌ని అక్కడి ప్రభుత్వం సైలెంట్ చేయాలని చూస్తోంది.
తాజావార్తలు
-
PM Modi: “2047 నాటికి ‘వికసిత భారతే లక్ష్యం.. We Will Do It..” దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..!
-
Farmer Marriage Struggles: ఎకరాల కొద్ది భూమి ఉన్నా.. నాకు పెళ్లి కావడం లేదు.. సీఎం దగ్గరకు వెళ్లిన యువ రైతు
-
jailer 2 : జైలర్2 నిండా స్టార్ కాస్ట్ నింపేసిన నెల్సన్ దిలీప్ కుమార్..
-
CCRT Workshop: ఉపాధ్యాయులకు స్వర మాడ్యులేషన్పై ప్రత్యేక శిక్షణ..
-
Jailer 2: ట్రైలర్లోనే చెప్పేశాడు.. సర్ప్రైజింగ్గా ఏమైనా ఉంటుందా.. వెయ్యి కోట్లు కొల్లగొట్టేస్తుందా?
ట్రెండింగ్
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!