Ayushman Bharat Scheme: ఆయుష్మాన్ భారత్ పథకం విషయంలో ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వానికి ఊరట
- ఆయుష్మాన్ భారత్ పథకం విషయంలో ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వానికి బిగ్ రిలీఫ్..
- ఈ పథకంపై కేంద్ర- రాష్ట్రాలు ఎంవోయూపై సంతకాలు చేయాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు..
- ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను నిలుపుదల చేసిన సుప్రీంకోర్టు.. కేంద్ర సర్కార్ కి నోటీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ayushman Bharat Scheme: ఆయుష్మాన్ భారత్ పథకం విషయంలో ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ ప్రభుత్వానికి బిగ్ రిలీఫ్ లభించింది. ఈ పథకానికి సంబంధించిన ఎంవోయూపై సర్కార్ సంతకాలు చేయాలని ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీం కోర్టు కొట్టివేసింది. జనవరి ఐదో తేదీకల్లా దేశ రాజధానిలో ఈ పథకం ప్రవేశ పెట్టేందుకు అవసరమైన ఎంవోయూపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంతకాలు చేయాలని గత నెలలో ఢిల్లీలోని ఉన్నత న్యాయస్థానం ఆదేశించగా.. వాటిని సవాల్ చేస్తూ అత్యున్నత న్యాయస్థానంలో ఆప్ సర్కార్ ఓ పిటిషన్ దాఖలు చేసింది. ఇక, విచారణ చేసిన జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ఏజీ మసిహ్‌లతో కూడిన ధర్మాసనం.. ఈరోజు (జనవరి 17) హైకోర్టు ఆదేశాలను నిలుపుదల చేస్తున్నట్లు ఆదేశాలు ఇచ్చింది.
Read Also: Imran Khan : పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు 14 ఏళ్లు.. బుష్రా బీబీకి 7 ఏళ్ల జైలు శిక్ష
Also Read
- Delhi: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కూలిన మూడు అంతస్తుల బిల్డింగ్
- SIR Protest: ఢిల్లీలో ఉద్రిక్తత.. జంతర్ మంతర్ వద్ద నిరసనకు రాహుల్ గాంధీ, విపక్షాలు సిద్ధం!
- Rahul Gandhi: ‘నా లక్ష్యం 100 ఎఫ్ఐఆర్లు’.. ఈసీకి వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతుందన్న రాహుల్‌గాంధీ
- West Bengal: మారనున్న పశ్చిమ బెంగాల్ పేరు.. కొత్త పేరు ఇదే!
అలాగే, కేంద్ర ప్రభుత్వం, ఎయిమ్స్, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లకు ఈ పిటిషన్‌పై వివరణ కోరుతూ సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అయితే, ఆయుష్మాన్ భారత్ పథకాన్ని కేంద్ర సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది. ఢిల్లీలోనూ దీనిని ప్రవేశ పెట్టాలని ప్రయత్నించింది. కానీ, దేశ రాజధానికి ఈ పథకం అవసరం లేదని.. ఇక్కడి ప్రజలు రాష్ట్ర సర్కార్ సంక్షేమ పథకాలతోనే ఎన్నో ప్రయోజనాలు పొందుతున్నారని ఆప్ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేయడంతో.. ఇది రాజకీయ దుమారానికి దారి తీసింది.
తాజావార్తలు
-
Delhi: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కూలిన మూడు అంతస్తుల బిల్డింగ్
-
Chiranjeevi: మెగాస్టార్‌కు కార్తీక్ సుబ్బరాజ్ మార్క్ కథ నరేషన్.. కానీ హోల్డ్?
-
SIR Protest: ఢిల్లీలో ఉద్రిక్తత.. జంతర్ మంతర్ వద్ద నిరసనకు రాహుల్ గాంధీ, విపక్షాలు సిద్ధం!
-
Rahul Gandhi: ‘నా లక్ష్యం 100 ఎఫ్ఐఆర్లు’.. ఈసీకి వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతుందన్న రాహుల్‌గాంధీ
-
Sirpur-Kagaznagar Train : బీబీనగర్ వద్ద రైలులో ప్రమాదం.. సిర్పూర్-కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌లో చెలరేగిన మంటలు!
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!