Nita Ambani: కన్నీళ్లు తెప్పించిన నీతా అంబానీ స్పీచ్.. ఒక్కసారి ఉద్వేగంగా మారిన పెళ్లి వేదిక
- కన్నీళ్లు తెప్పించిన నీతా అంబానీ స్పీచ్
- ఒక్కసారి ఉద్వేగంగా మారిన పెళ్లి వేదిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అతిథులు.. బంధువులు.. స్నేహితులు.. అంతా పెళ్లి వేదికలో ఆసీనులయ్యారు. అప్పటి దాకా సంతోషంగా, ఉల్లాసంగా సాగిన పెళ్లి మండపం ఒక్కసారిగా సెలైంట్ అయిపోయింది. ఒక విధమైన ఉద్వేగ పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనికి నీతా అంబానీ మాట్లాడిన మాటలు అందర్నీ ఆలోచనలో పడేసింది. కన్యాదానం గురించి హిందూ సాంప్రదాయాన్ని వివరిస్తూ ఉండగా అందరూ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. కొందరైతే కన్నీళ్లు పెట్టుకున్నారు. ముంబైలోని జియో వరల్డ్ సెంటర్లో నీతా అంబానీ ఇచ్చిన స్పీచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Pushpa 2 : సుకుమార్- బన్నీ మధ్య ఏం జరుగుతోంది?
Also Read
- Rahul Gandhi: సీజేపీ నిరసనలపై స్పందించిన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.. ఏమన్నారంటే?
- Railway Bedsheet Kurta: ఎంతకు తెగించార్రా.. రైల్వే బెడ్‌షీట్‌తో కుర్తా ఏంటయ్యా.? వైరల్ వీడియో..
- CJP Protest: "4 గంటల సమయం దండగ".. జేపీ నడ్డాతో భేటీపై సీజేపీ నేతల తీవ్ర ఆగ్రహం!
- Supreme Court: గొడవలు జరిగితే భర్త ఉద్యాగాన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? సుప్రీంకోర్టు ఆందోళన!
అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ జూలై 12న మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఈ పెళ్లికి దేశ, విదేశాల నుంచి అతిరథ మహరథులంతా హాజరయ్యారు. హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్.. ఇలా అన్ని రంగాల సినీ ప్రముఖులు హాజరయ్యారు. అయితే పెళ్లి సమయంలో అనంత్ అంబానీ తల్లి నీతా అంబానీ లేచి.. కన్యాదానం గురించి ప్రసంగించారు. దాని యొక్క విశిష్టతను సవివరంగా వివరించారు. హిందూ సంస్కృతిలో కుమార్తెల ప్రాముఖ్యతను చాలా స్పష్టంగా వివరించారు. మహిళలు ప్రతి స్థల మందు గౌరవించబడాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అందరి కళ్లు చమర్చాయి. కొందరైతే కన్నీళ్లు పెట్టుకున్నారు. స్త్రీ యొక్క ఔన్నత్యాన్ని, ఆమె గొప్పతనాన్ని చక్కగా అర్థమయ్యే రీతిలో వివరించి చెప్పారు. అంతే నీతా ప్రసంగానికి అందరూ ముగ్ధులై.. చప్పట్లతో ప్రశంసించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.
#WATCH | Chairperson of Reliance Foundation Nita Ambani explains the broader significance of Kanyadaan as a union where two families come together, one gaining a son and the other a daughter.
Speaking just before the Kanyadaan ceremony during Anant and Radhika's wedding, she… pic.twitter.com/pgnfpTNvY4
— ANI (@ANI) July 16, 2024
తాజావార్తలు
-
Rahul Gandhi: సీజేపీ నిరసనలపై స్పందించిన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.. ఏమన్నారంటే?
-
NBK 111 : షూటింగ్ లో బాలయ్య కు ప్రమాదం.. ఆసుపత్రికి తరలింపు
-
Crude Oil Prices: మరో షాక్.. హార్మూజ్ తర్వాత కొత్త సంక్షోభం.. ముడి చమురు ధరలు భారీగా పెరుగుతాయా..?
-
Railway Bedsheet Kurta: ఎంతకు తెగించార్రా.. రైల్వే బెడ్‌షీట్‌తో కుర్తా ఏంటయ్యా.? వైరల్ వీడియో..
-
CJP Protest: “4 గంటల సమయం దండగ”.. జేపీ నడ్డాతో భేటీపై సీజేపీ నేతల తీవ్ర ఆగ్రహం!
ట్రెండింగ్
-
Realme Power Days సేల్.. P4 Power 5G, P4 Pro 5Gపై భారీ తగ్గింపు.. ఆఫర్లు ఇవే.!
-
Rohit Sharma Retirement: రోహిత్ మనసులో రెండు గాయాలు.. అందుకే రిటైర్ కాలేదు.. మరి ఎప్పుడు?
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్‌కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!