Tahawwur Rana: తహవూర్ రాణా టార్గెట్‌లో కుంభమేళా, పుష్కర్ మేళా..
- ముంబై దాడుల ఉగ్రవాది తహవూర్ రాణా కేసులో సంచలన విషయాలు..
- కుంభమేళా, పుష్కర్ మేళాని టార్గెట్ చేసిన రాణా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tahawwur Rana: మోస్ట్ వాంటెండ్ ఉగ్రవాది తహవూర్ రాణాని అమెరికా నుంచి ఇండియాకు తీసుకువచ్చారు. 26/11 ముంబై ఉగ్రదాడుల్లో ఇతను కీలక ఉగ్రవాదిగా ఉన్నారు. పాకిస్తానీ కెనెడియన్ అయిన రాణా భారత్‌కి అప్పగింతను తప్పించుకోవడానికి అమెరికాలోని న్యాయ సదుపాయాలను దాదాపుగా ఉపయోగించాడు. అయినా ప్రయోజనం లేకపోయింది. అక్కడి న్యాయస్థానాలు రాణానికి ఇండియాకు అప్పగించాలని స్పష్టం చేయడంతో, భారత అధికారులు అతడిని ఇండియాకు గురువారం తీసుకువచ్చారు. ఎన్ఐఏ, ఇతర ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు రాణానికి విచారించనున్నాయి.
ఇదిలా ఉంటే, రాణా విషయంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 26/11 ముంబై ఉగ్రదాడులకు ముందు ప్రధాన మతపరమైన కార్యక్రమాలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. భారత రక్షణ దళాలకు చెందిన అధికారులు ఉండే ముంబైలోని జల్ వాయు విహార్ కూడా ఇతడి టార్గెట్‌లో ఉంది.
Also Read
- Nirmala Sitharaman: "మరో సంక్షోభం ముంచుకొస్తోంది".. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
- Gandhi Reel Row: ఇలా చేస్తే నెక్ట్స్ మీరే?.. రూ.500 నోటుతో రీల్ చేసి అడ్డంగా బుక్కైంది.. అసలు ఏం జరిగిందంటే?
- Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
- Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
Read Also: YS Jagan: కచ్చితంగా మళ్లీ అధికారంలోకి వస్తాం.. జగన్ 2.O మీరు కోరుకున్న విధంగా ఉంటుంది..!
జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) మాజీ ఇన్‌స్పెక్టర్ జనరల్ లోక్‌నాథ్ బెహెరా మాట్లాడుతూ.. తహవూర్ రాణా హరిద్వార్‌లో జరిగే కుంభమేళాని లక్ష్యంగా చేసుకుని ప్రణాళికలు రూపొందించాడని, రాజస్థాన్‌లోని పుష్కర్ మేళాలో నిఘా నిర్వహించడాని వెల్లడించాడు. ఇంతే కాకుండా భారతదేశంలోని కొచ్చిన్‌లపై కూడా కుట్రకు పాల్పడినట్లు వెల్లడైంది. కొచ్చిన్‌లోని నావల్ కమాండ్, షిప్ యార్డ్ వంటి కీలకమైన వాటిపై రెక్కీ నిర్వహించడానికి స్థానిక వ్యక్తుల్ని రిక్రూట్ చేసుకోవాలని భావించాడని తెలిసింది.
జర్నలిస్ట్ సందీప్ ఉన్నితాన్ మాట్లాడుతూ. ముంబైలోని జల్ వాయు విహార్ కూడా రాణా లక్ష్యాల్లో ఉందని చెప్పారు. ఈ ప్రాంతంలో వైమానికి, నేవీ మాజీ సైనికులు నివాసం ఉంటారు. 1971 ఇండియా పాక్ యుద్ధానికి ప్రతీకార చర్యగా సైనికులు నివసించే జల్ వాయు విహార్‌పై దాడికి చేయాలని మరో ఉగ్రవాది డేవిడ్ కోల్మన్ హెడ్లీకి రాణా చెప్పినట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Nirmala Sitharaman: “మరో సంక్షోభం ముంచుకొస్తోంది”.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
-
Boyapati Srinu: బాలయ్య అభిమానులకు గుడ్‌న్యూస్.. అఖండ-3పై కీలక అప్డేట్..!
-
Gautam Gambhir: “కేవలం టాలెంట్ ఉంటే సరిపోదు”.. వైభవ్ సూర్యవంశీకి బిగ్ షాక్ ఇచ్చిన కోచ్ గంభీర్..
-
Gandhi Reel Row: ఇలా చేస్తే నెక్ట్స్ మీరే?.. రూ.500 నోటుతో రీల్ చేసి అడ్డంగా బుక్కైంది.. అసలు ఏం జరిగిందంటే?
-
KA 13 : కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ రిలీజ్ డేట్ ఫిక్స్
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?