Mukesh Ambani: అస్సాం వరద బాధితుల కోసం భారీ విరాళం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అస్సాం రాష్ట్రం వరద విలయంలో చిక్కుకుంది. గత కొన్ని రోజలు నుంచి భారీ వర్షాలు వరదల కారణంగా రాష్ట్రంలోని మొత్తం 35 జిల్లాల్లో 30 జిల్లాలు వర్షాలు, వరదల తాకిడికి గురయ్యాయి. దాదాపుగా 46 లక్షల మంది ప్రజలు వరదల ప్రభావానికి గురయ్యారు. ఇప్పటి వరకు వరదల కారణంగా 118 మంది మరణించారు. గడిచిన 24 గంటల్లోనే 10 మంది వరదల కారణంగా మరణించారు. బ్రహ్మపుత్ర, బరాక్ నదులు ప్రమాదకరస్థాయిని మించి ప్రవహిస్తున్నాయి.
వరదలతో విలవిల్లాడుతున్న అస్సాంకు దాతలు బాసటగా నిలుస్తున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ, అతని కొడుకు అనంత్ అంబానీ అస్సాం ముఖ్యమంత్రి సహాయనిధికి ( సీఎంఆర్ఎఫ్) రూ. 25 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించి పెద్ద మనసును చాటుకున్నాడు. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ముఖేష్ అంబానీ, అనంత్ అంబానీలకు ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు.
Also Read
- Sonam Wangchuk: 24 గంటల్లో సీజేపీ నేతల్ని విడుదల చేయాలి, లేదంటే.. సోనమ్ వాంగ్‌చుక్ అల్టిమేటం.!
- Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
- CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
- Mumbai: ముంబైలో CJP నిరసనలు.. పోలీసుల అదుపులో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్!
టిబెటన్ ఆధ్యాత్మిక గురువు దలైలామా, తన గాడెన్ ఫోడ్రాంగ్ ట్రస్ట్ నుంచి రూ. 10 లక్షలు విరాళంగా అందించారు. ఆయిల్ ఇండియా లిమిటెట్(ఓఐఎల్) రూ. 5 కోట్లు విరాళంగా ఇచ్చింది. టీ సిరీస్ ఓనర్, మ్యూజిక్ ప్రొడ్యూసన్ రూ. 11 లక్షలు విరాళంగా అందిచగా.. ప్రముఖ సింగర్ సోనూ నిగమ్ రూ.5 లక్షలు, బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ రూ. 5 లక్షలు, బాలీవుడ్ ప్రొడ్యూసన రోహిత్ శెట్టి రూ. 5 లక్షలను సీఎంఆర్ఎఫ్ కు వరద బాధితుల కోసం విరాళం అందించారు.
తాజావార్తలు
-
Sonam Wangchuk: 24 గంటల్లో సీజేపీ నేతల్ని విడుదల చేయాలి, లేదంటే.. సోనమ్ వాంగ్‌చుక్ అల్టిమేటం.!
-
Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
-
Vijay Deverakonda : ఏడేళ్ళ ఎక్స్పీరియన్స్ రౌడీ హీరోని మార్చలేదా?
-
Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
-
CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!