Nitin Gadkari : హైదరాబాద్-విజయవాడ హైవే 6 లైన్ల విస్తరణకు గ్రీన్ సిగ్నల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana MP Komatireddy Venkat Reddy and Andhra Pradesh MP Keshineni Nani Meet with Union Minister Nitin Gadkari for Hyderabad-Vijayawada 6 line Highway Development.
హైదరాబాద్— విజయవాడ హైవే గురించి భువనగిరి లోకసభ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, విజయవాడ ఎంపీ కేశినేని నానిలు కేంద్ర రోడ్డు భవనాల మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో హైదరాబాద్ – విజయవాడ హైవే 6 లైన్ల విస్తరణకు మంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మే నెలలోనే పనులు ప్రారంభించాలని జీఎంఆర్ సంస్థకు కేంద్ర మంత్రి ఆదేశాలు జారీ చేశారు. వీటితో పాటు పలు ఇతర అంశాలను కూడా కేంద్ర మంత్రి తో ఎంపీ కోమటిరెడ్డి చర్చించారు. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిని ఆరు లేన్లుగా విస్తరించడం, ఎక్స్ ప్రెస్ హైవేగా విస్తరించడం.
Also Read
- Modi-Meloni: ఇటీవల రోమ్‌లో కలవడం ఆనందంగా ఉంది.. మోడీ రికార్డ్‌పై మెలోని అభినందనలు
- Sushmita Dev: మమతా బెనర్జీకి మరో షాక్.. రాజ్యసభకు రాజీనామా చేసిన సుస్మితా దేవ్!
- Alimony: పెళ్లైన 6నెలలకే విడాకులు.. నెలకు రూ.1.40 లక్షలు సంపాదించే మహిళకు.. భరణంగా నెలకు రూ.1.35 లక్షలు
- అస్థిపంజరాలతో నిండి ఉన్న సరస్సు.. ఈ రహస్యం తెలుసుకుంటే షాక్ అవుతారు!
ఎన్‌హెచ్ 30 ఇబ్రహీంపట్నం – అమరావతి కనెక్టివిటీ. విజయవాడ- నాగపూర్ కొత్త ఎక్స్ప్రెస్ హైవే. బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ సర్వీస్ రోడ్డు లను వెడల్పు చేయడం. మహానాడు రోడ్డు, రామవరపాడు, ఎనికేపాడు T జంక్షన్ వద్ద ఫ్లైఓవర్ ల నిర్మాణం. విస్సన్నపేట గ్రామానికి బైపాస్ నిర్మించడం. విజయవాడ నగరానికి కొత్త తూర్పు బైపాస్ నిర్మించడం. గొల్లపూడి బైపాస్ నిర్మాణం పనులు వేగవంతం చేయడం గురించి కూడా కేంద్రమంత్రితో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చర్చించారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రితో పాటు కేంద్ర రవాణా, రహదారుల సహాయ మంత్రి జనరల్ వీకే సింగ్, రోడ్డు ట్రాన్ పోర్ట్ సెక్రటరీ, ఎన్‌హెచ్‌ఐ ఛైర్మెన్, ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు, జీఎంఆర్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Parama Ekadashi: జూన్ 11న పరమ ఏకాదశి.. విష్ణుమూర్తి కటాక్షం పొందాలంటే ఈ నియమాలు తప్పక పాటించాలి.
-
Jeethu Joseph: ‘దృశ్యం-3’ తెలుగులో ఎందుకు రీమేక్ కాలేదు? అసలు రీజన్ చెప్పేసిన డైరెక్టర్ జీతూ జోసెఫ్!
-
Janvi Kapoor: ‘పెద్ది’ దెబ్బకైనా జాన్వీ తీరు మారుతుందా?
-
Modi-Meloni: ఇటీవల రోమ్‌లో కలవడం ఆనందంగా ఉంది.. మోడీ రికార్డ్‌పై మెలోని అభినందనలు
-
Women’s T20 World Cup 2026కు కౌంట్‌డౌన్ స్టార్ట్.. భారత్-పాకిస్థాన్ మధ్యే తొలి పోరు.. పూర్తి వివరాలు ఇవే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!