Monkeypox: ఇండియాలో తొలి మంకీపాక్స్ కేసు నమోదు..? ఎక్కడంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలను కలవరపెడుతోంది మంకీపాక్స్ వ్యాధి. ఇప్పటికే 58 దేశాల్లో 6000కు పైగా కేసులు నమోదు అయ్యాయి. ముఖ్యంగా యూకే, స్పెయిన్, జర్మనీ, ప్రాన్స్ వంటి యూరోపియన్ దేశాల్లో ఈ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. 85 శాతం కేసులు ఒక్క యూరోప్ ఖండంలోనే నమోదు అయ్యాయి.
తాజాగా ఇండియాలో మంకీపాక్స్ కేసుల నమోదు అయినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కోల్ కతాలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చేరిన విద్యార్థికి మంకీపాక్స్ సోకినట్లు వైద్యులు అనుమానిస్తున్నారు. అనుమానిత వ్యక్తి గత కొద్ది రోజుల క్రితం యూరప్ నుంచి తిరిగి వచ్చాడు. వెస్ట్ మిడ్నాపూర్ కు చెందిన యువకుడి శరీరంపై దద్దర్లు ఏర్పడ్డాయి. మంకీపాక్స్ లక్షణాలతో కోల్‌కతాలోని ఓ ఆస్పత్రిలో చేరాడు. మంకీపాక్స్ గా అనుమానించడంతో అతని శాంపిళ్లను పూణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్‌ఐవీ)కి పంపారు. దీనికి సంబంధించిన ఫలితాలు ఇంకా రాలేదు. ప్రస్తుతం అనుమానితుడికి సన్నిహితంగా ఉన్న కుటుంబ సభ్యులను వెస్ట్ బెంగాల్ వైద్యారోగ్య శాఖ అప్రమత్తం చేసింది. అనుమానిత వ్యక్తిని ఐసోలేషన్ లో ఉంచారు.
Also Read
- Su-57, Super Sukhoi, S-500: ఎస్యు-57, సూపర్ సుఖోయ్, ఎస్-500... రష్యా రక్షణ ప్రతిపాదనల జాబితాలో ఏమున్నాయి?
- Harish Rawat: హరీశ్ రావత్ సంచలన నిర్ణయం.. కాంగ్రెస్‌లోని అన్ని పదవులకు రాజీనామా
- SSY: ఆడపిల్ల భవిష్యత్తుకు బెస్ట్ పొదుపు పథకం.. నెలకు రూ.1,500 కడితే.. చేతికి రూ.8.32 లక్షలు.. పూర్తి వివరాలు ఇవే..
- Indian Air Force: భారత్-యూకే రక్షణ సహకారంలో కొత్త అధ్యాయం.. బ్రిటిష్ పైలట్లకు ఇక భారత IAF శిక్షణ
Read Also:Amarnath Yatra: అమర్ నాథ్ లో కుంభవృష్టి..వరదల్లో చిక్కుకున్న 12 వేల మంది యాత్రికులు
బాధిత వ్యక్తి యూరప్ లో విద్యను అభ్యసిస్తున్నాడు. ఈక్రమంలోనే ఇటీవల సొంత దేశానికి తిరిగి వచ్చాడు. మంకీపాక్స్ అనుమానతంతో ఓ వ్యక్తి శాంపిళ్లను పరీక్షలకు పంపడం ఇదే తొలిసారని.. దద్దుర్ల నుంచి తీసిన ద్రవాన్ని పరీక్షల నిమిత్తం పంపించామని వైద్యులు వెల్లడించారు.
తాజావార్తలు
-
KTR: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై లైంగిక వేధింపుల కేసులు పెట్టడం దుర్మార్గం..
-
Pakistan vs England Test: అరంగేట్రంలోనే పాక్ యువ క్రికెటర్ విధ్వంసం.. 18 ఏళ్ల రికార్డు..!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
EV Two-Wheeler Sales: భారత్ ఈవీ మార్కెట్లో సంచలనం.. టాప్-5 నుంచి ఓలా ఔట్..!
-
Vinayaka Chavithi: వెండితెరపై విఘ్నేశ్వరుడి వైభవం.. ఈ సినిమాలు చూస్తే వినాయకుడి కథ కళ్లముందే కదలాడుతుంది!
ట్రెండింగ్
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!