Mohan Bhagwat: విద్య, ఆరోగ్యం సామాన్యుడికి దూరమయ్యాయి. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- విద్య, ఆరోగ్యం సామాన్యుడికి దూరమయ్యాయి
- మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విద్య, ఆరోగ్యంపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండోర్‌లో ఆయన మాట్లాడుతూ.. విద్య, ఆరోగ్యం.. ఈ రెండూ కూడా సామాన్యుడికి దూరమైపోయాయని తెలిపారు. గతంలో ఈ రెండింటిని సేవగా భావించేవారని.. కానీ ఇప్పుడు వాణిజ్యంగా మారిపోయాయని ఆరోపించారు. ఈ రెండు సామాన్యుడికి అవసరం.. కానీ అందుబాటులో లేవన్నారు. అందనంత దూరంలో ఉన్నాయని చెప్పారు.
ఇది కూడా చదవండి: WAR 2 Pre Release Event : వార్-2 ఈవెంట్ లో అడుగు పెట్టిన హృతిక్, ఎన్టీఆర్
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
- Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో మోహన్ భగవత్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసగించారు. గతంలో ఆరోగ్య సంరక్షణ, విద్య సేవా స్ఫూర్తితో నడిచేవని.. ఇప్పుడెందుకు వ్యాపారంగా మారాయో అర్థం కావడం లేదన్నారు. పశ్చిమ దేశాలు ఏకరీతి ఆరోగ్య సంరక్షణ ప్రమాణాలు పాటిస్తాయని.. భారతీయ వైద్యం మాత్రం రోగులకు వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా చికిత్స అందిస్తారని తెలిపారు.
ఇది కూడా చదవండి: UP: ప్రియుడిని ఇంటికి పిలిచి భర్తతో కలిసి చంపేసిన ప్రియురాలు.. అసలేమైందంటే..!
VIDEO | Indore: RSS Chief Mohan Bhagwat says, "Health and education are extremely important and were earlier considered as 'seva' (service), but now both are beyond the reach of common people, both have been commercialised. They are neither affordable nor accessible…"
(Full… pic.twitter.com/eMWFRHofwp
— Press Trust of India (@PTI_News) August 10, 2025
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!