Rahul Gandhi: ప్రతిపక్షానికి భయపడే మోడీ కులగణనకు ఓకే చెప్పారు
- ప్రతిపక్షానికి భయపడే మోడీ కులగణనకు ఓకే చెప్పారు
- బీహార్ టూర్‌లో రాహుల్ గాంధీ వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రతిపక్షానికి భయపడే ప్రధాని మోడీ కులగణనకు అంగీకరించారని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్‌గాంధీ అన్నారు. బీహార్‌లోని మిథిలా యూనివర్సిటీలో విద్యార్థులనుద్దేశించి ప్రసంగించేందుకు దర్భాంగా జిల్లా యంత్రాంగం అనుమతి నిరాకరించింది. అయినా కూడా రాహుల్‌గాంధీ యూనివర్సిటీకి చేరుకుని ప్రసంగించారు. బీహార్ పోలీసులు తనను ఆపేందుకు ప్రయత్నించారని.. కానీ విద్యార్థుల శక్తి ముందు తనను ఎవరూ ఆపలేకపోయారన్నారు. జనాభా గణన నిర్వహించాలని కేంద్రాన్ని కోరాం.. కానీ బలహీనవర్గాల ఒత్తిడికి కులగణన ప్రకటించారని తెలిపారు. మోడీ ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి, మైనార్టీలకు వ్యతిరేకం అన్నారు. ఈ ప్రభుత్వం అదానీ-అంబానీ ప్రభుత్వం అన్నారు. కేంద్రంలో.. బీహార్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అర్హులైన ప్రతివారికి పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: S Jaishankar: కాల్పుల విరమణ, ట్రంప్ కామెంట్స్‌పై జైశంకర్ కీలక వ్యాఖ్యలు..
Also Read
- Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
- IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
- Ravi Shastri: పుతిన్, మోడీ, జిన్‌పింగ్.. బ్రిక్స్‌పై రవిశాస్త్రి సంచలన పోస్ట్..
- ఎవరూ చూడట్లేదు కదా అని Indian Railways లో ఈ పని చేస్తున్నారా? దొరికితే బెయిల్ కూడా దొరకదు!
ఈ ఏడాది చివరిలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం అన్ని పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా బీహార్‌లో యువత తలపెట్టిన ‘శిక్షా న్యాయ్ సంవాద్’ కార్యక్రమాన్ని రాహుల్ గాంధీ ప్రారంభించారు. మిథిలా యూనివర్సిటీలో ప్రారంభించారు. ఈ సమావేశాన్ని అడ్డుకునేందుకు అధికార పార్టీ నేతలు, అధికారులు ప్రయత్నించారు. యూనివర్సిటీ గేటు బయటే కారును అడ్డుకున్నారు. అందరి అభిమానం ముందు తనను ఎవరూ అడ్డుకోలేకపోయారని రాహుల్ గాంధీ అన్నారు.
ఇది కూడా చదవండి: WTC Prize Money: WTC ఛాంపియన్స్, రన్నరప్‌కు రికార్డు బద్దలు కొట్టే ప్రైజ్ మనీ.. ఐసీసీ ప్రకటన
#WATCH | Bihar | Lok Sabha LoP and Congress MP Rahul Gandhi says, "The Bihar Police tried to stop me. But they could not stop me because your power is watching over me. We told PM Narendra Modi that you have to conduct census… Under your pressure, PM Narendra Modi announced… https://t.co/xj9zlN7Mp8 pic.twitter.com/vGn6gIeMEo
— ANI (@ANI) May 15, 2025
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!