Uttar Pradesh: పెళ్లిలో కోటి రూపాయల నోట్ల దండలు.. ఇద్దరు వరులకు బావ అదిరిపోయే గిఫ్ట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ మథురలో జరిగిన ఓ వివాహ వేడుక ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇద్దరు వరుల మెడలో ఏకంగా రూ. 1 కోటి విలువైన నగదు దండను ధరించడం చూసి పెళ్లికి వచ్చిన అతిథులు, స్థానికులు షాక్ అయ్యారు. ఒక్కో వరుడి మెడలో రూ. 1 కోటి విలువైన దండను కానుకగా ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మథుర జిల్లాలోని సురీర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నగ్లా ఫోండా గ్రామంలో ఈ ఘటన జరిగింది. వరులు ప్రశాంత్, కన్హా రాఘవ్లకు ముద్సేరస్ గ్రామానికి చెందిన ఇద్దరు యువతులో నిశ్చయమైంది. శనివారం సంప్రదాయ వివాహ వేడుకల్లో ఇద్దరు వరులకు బావ అయిన యోగేష్ కుమార్ అలియాస్ భురా ఠాకూర్ రూ. 500 నోట్లతో దండను బహూకరించారు. ఈ దండ ఒక్కొక్కటి సుమారు 100 అడుగుల పొడవు ఉంది. ఒక్కో దండలో దాదాపు రూ. 1 కోటి విలువైన 500 నోట్లు ఉన్నాయి. ఈ దండను చూసేందుకు స్థానికులు బారులు తీరారు.
Also Read
- Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీకి షాక్.. అరెస్ట్ వారెంట్ జారీ చేసిన ఢిల్లీ కోర్టు!
- India-Modi: ఆసియా టాప్-3లో భారత్.. అత్యంత సమర్థవంతమైన నేతల్లో రెండో స్థానంలో మోదీ!
- Godhra Case: గోద్రా రైలు దహనం కేసులో కీలక పరిణామం.. జీవిత ఖైదు దోషికి బెయిల్!
- Indian Rupee Falls: మళ్లీ పడిపోయిన రూపాయి.. ఒక్కరోజే 23 పైసలు పతనం..!
मथुरा में जीजा का शाही तोहफा या करोड़ों का दिखावा! 😲
उत्तर प्रदेश के मथुरा में दो सालों की घुड़चढ़ी के दौरान जीजा योगेश कुमार उर्फ भूरा ठाकुर ने दोनों दूल्हों को 500-500 रुपये के नोटों से बनी करीब 100-100 फीट लंबी मालाएं पहनाईं।
मीडिया रिपोर्टों के मुताबिक, प्रत्येक माला की कीमत एक करोड़ रुपये बताई जा रही है। इस नजारे को देखने के लिए लोगों की भीड़ जुट गई और वीडियो सोशल मीडिया पर वायरल हो गया।
जहां एक तरफ लोग शादी के खर्च के लिए कर्ज तक लेने को मजबूर हैं, वहीं दूसरी तरफ शादियों में करोड़ों के ऐसे प्रदर्शन भी देखने को मिल रहे हैं।
सवाल सिर्फ पैसे का नहीं, बल्कि उस सामाजिक सोच का भी है जहां शादी में सादगी से ज्यादा दिखावे को महत्व दिया जाने लगा है।
आप इसे शौक, शान या पैसों की नुमाइश किस नजर से देखते हैं?
#Mathura #ViralVideo #Wedding #UttarPradesh
— संजय बौद्ध (@Sanjayboddh1993) November 22, 2026
తాజావార్తలు
-
Uttar Pradesh: పెళ్లిలో కోటి రూపాయల నోట్ల దండలు.. ఇద్దరు వరులకు బావ అదిరిపోయే గిఫ్ట్!
-
Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీకి షాక్.. అరెస్ట్ వారెంట్ జారీ చేసిన ఢిల్లీ కోర్టు!
-
India-Modi: ఆసియా టాప్-3లో భారత్.. అత్యంత సమర్థవంతమైన నేతల్లో రెండో స్థానంలో మోదీ!
-
Bhogi Trailer: భోగి ట్రైలర్లో కథ చెప్పేశారుగా? ఆ మర్డర్స్ వెనక కుట్ర?
-
Godhra Case: గోద్రా రైలు దహనం కేసులో కీలక పరిణామం.. జీవిత ఖైదు దోషికి బెయిల్!
ట్రెండింగ్
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, OLED డిస్ప్లేలతో HONOR 700 Series లాంచ్..!
-
Indian Rupee Falls: మళ్లీ పడిపోయిన రూపాయి.. ఒక్కరోజే 23 పైసలు పతనం..!
-
Mohammed Siraj-Gill: సిరాజ్ను అందుకే పక్కనపెట్టాం.. శుభ్మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!
-
WTC పాయింట్ల పట్టికలో భారత్కు భారీ షాక్.. టాప్-2 నుంచి న్యూజిలాండ్ ఔట్..!
-
Shubman Gill: అందుకే ముందుగానే డ్రాకు అంగీకరించా.. శుభ్మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!