Fire Accident: ఘజియాబాద్లోని కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం..
- ఘజియాబాద్ లోని కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం
- చాలా దూరం వరకు అలుముకున్న పొగలు
- మంటలార్పుతున్న అగ్నిమాపక సిబ్బంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో అగ్ని ప్రమాదాలు భారీగా జరుగుతున్నాయి. ఢిల్లీలోని చాందిని చౌక్ లో గురువారం భారీ అగ్ని ప్రమాదం జరగ్గా, ఈరోజు ఉదయం తెల్లవారుజామున వసంత విహార్ లో మరో ప్రమాదం జరిగింది. అంతకుముందు కూడా.. దేశ రాజధానిలో భారీగానే అగ్ని ప్రమాదాలు జరిగాయి. అయితే.. దేశ వ్యాప్తంగా ఇంకా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతున్నట్లు అగ్నిమాపక శాఖ అధికారులు చెబుతున్నారు.
Read Also: Garlic Clove Benefits: పచ్చి వెల్లుల్లిని ఖాళీ కడుపుతో తింటే ఏమవుతుందో తెలుసా ?
Also Read
ఇదిలా ఉంటే..ఘజియాబాద్‌లోని పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న కెమికల్ ఫ్యాక్టరీలో శనివారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరగడంతో ఆ ప్రాంతంలో గందరగోళం నెలకొంది. చాలా దూరం వరకు భారీగా పొగలు అలుముకున్నాయి. స్థానిక అగ్నిమాపక శాఖ అనేక అగ్నిమాపక వాహనాలను సంఘటనా స్థలానికి తరలించి మంటలను ఆర్పేందుకు చర్యలు చేపట్టింది. అయితే.. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం, ఆస్తినష్టం గురించి తెలియాల్సి ఉంది. ప్రస్తుతం మంటలు అదుపు చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
Read Also: Delhi Fire Accident: ఢిల్లీలో మరో అగ్ని ప్రమాదం.. 5 షాపులు దగ్ధం
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!