Mamata Banerjee: మమత ర్యాలీలో యువకుడు దుశ్చర్య.. హడలెత్తిపోయిన ముఖ్యమంత్రి
- మమత ర్యాలీలో యువకుడు దుశ్చర్య
- ఒక్కసారిగా మీదకు దూసుకొచ్చిన కుర్రాడు
- హడలెత్తిపోయిన ముఖ్యమంత్రి మమత
- అదుపులోకి తీసుకున్న భద్రతా సిబ్బంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ర్యాలీలో ఓ యువకుడు అత్యుత్సాహం ప్రదర్శించాడు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జల్పైగురి జిల్లాలో మమత పాదయాత్రగా వెళ్తూ ప్రజలను కలుస్తున్నారు. ఇంతలో సెక్యూరిటీని దాటుకుంటూ ఒక కుర్రాడు మమత దగ్గరకు వచ్చేశాడు. దీంతో మమతా బెనర్జీ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. కొద్ది సేపు రోడ్డుపై అలానే ఉండిపోయారు. కొద్దిసేపటి తర్వాత తేరుకుని యథావిధిగా ర్యాలీ కొనసాగించారు. వెంటనే భద్రతా సిబ్బంది యువకుడిని పక్కకు లాక్కుని వెళ్లిపోయారు. ఈ ఘటన తర్వాత మమతా బెనర్జీ తిరిగి తన పాదయాత్రను కొనసాగించారు.
ఇది కూడా చదవండి: Modi Cabinet: ఉ.11:30కి మోడీ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం
Also Read
- Parliament Session 2026: 2015 రికార్డు బ్రేక్.. పార్లమెంట్ సమావేశాల ముగింపులో జాప్యంపై కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు
- Assam Magic Rice: "మ్యాజిక్ బియ్యం".. మంట అవసరం లేదు.. రైస్ కుక్కర్‌తో పనిలేదు.. చల్లటి నీళ్లతో క్షణాల్లో అన్నం రెడీ..
- BRICS Summit 2026: అష్టదిగ్బంధనంలో ఢిల్లీ.. మూడు రోజుల పాటు కఠిన ఆంక్షలు
- BRICS Summit 2026 ఎఫెక్ట్.. ఢిల్లీలో రైళ్లకు బ్రేక్! ఈ రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు
యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఎందుకు రావాల్సి వచ్చింది అన్నదానిపై ఆరా తీస్తున్నారు. మరోవైపు భద్రతా ఏర్పాట్లపై కొత్త ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. భవిష్యత్‌లో మరోసారి ఇలాంటి పరిణామాలు ఎదురుకాకుండా ఉండేందుకు ప్రొటోకాల్‌ను సమీక్షిస్తామని పోలీస్ అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి: Iran-US Talks: ఇరాన్-అమెరికా తదుపరి చర్చలపై అప్‌డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే..!
ఇదిలా ఉంటే మహిళా రిజర్వేషన్ బిల్లుకు తృణమూల్ కాంగ్రెస్ మద్దతు ఇస్తుందని.. డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకిస్తామని మమత చెప్పారు. బెంగాల్‌లో రెండు విడతలుగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఈనెల 23, 29 తేదీల్లో పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం మే 4న విడుదల కానున్నాయి.
తాజావార్తలు
-
Parliament Session 2026: 2015 రికార్డు బ్రేక్.. పార్లమెంట్ సమావేశాల ముగింపులో జాప్యంపై కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు
-
Soori: భారీగా పెరిగిన కమెడియన్ సూరి రెమ్యూనరేషన్.. రేంజ్ చూస్తే షాకవ్వాల్సిందే!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
Realme 16T 5G: 8000mAh బ్యాటరీతో అదరగొట్టే 5G ఫోన్.. 50MP కెమెరా, 144Hz డిస్‌ప్లే
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
ట్రెండింగ్
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?
-
Masala Gutti Vankaya Recipe: బగారా రైస్, పులావ్‌లోకి అదిరిపోయే “మసాలా గుత్తివంకాయ” చేసేయండి ఇలా..! లొట్టలేసుకుంటూ తినేస్తారంతే.!
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!