CM-PM In Garbage Cart: చెత్త బండిలో సీఎం, పీఎం..! వీడియో వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చెత్త బండిలో యూపీ సీఎం యోగి, ప్రధాని నరేంద్ర మోడీ ఫోటోలను ఓమున్సిపల్ కార్మికుడు తీసుకెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని మధునగర్ నిగమ్ లో చోటుచేసుకుంది. ఒక కాంట్రాక్టు మున్సిపల్ కార్మికుడు తన చెత్త బండిలో ప్రధానిమంత్రి మోడీ, సీఎం యోగి ఆదిత్యనాథ్ తో పాటు ఇతర ప్రముఖుల ఫోటోలను తీసుకెళ్లాడు. ఈ నేపథ్యంలో రాజస్తాన్‌కి చెందిన కొందరు వ్యక్తలు సదరు వ్యక్తిని ఆపి మరీ ప్రశ్నించడం మొదలు పెట్టారు. ఆ చెత్తబండిలో అబ్దుల్ కలాం పోటో కూడా ఉంది. దీంతో సదరు వ్యక్తిని ఏంటి ఇది అంటూ ప్రశ్నించడం మొదలు పెట్టారు. దీనికి సంబంధించిన వీడియోను పియూష్ రాయ్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో కొద్దిసేపటికే వైరల్ గా మారింది.
Also Read
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
- Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
- Supreme Court: సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం.. మరో మహిళకు అవకాశం
దీంతో చెత్తలో ఫోటోలను తీసుకెళ్తున్న కార్మికుడికి అడగగా తనకేమి తెలియదని, తన పని చెత్తను సేకరించుకుని తీసుకువెల్లడమేనని, దాంట్లో ఈ ఫోటోలు వున్నాయని తెలిపాడు. చెత్త కిందకు పడిపోకుండా ఈ ఫోటోలను అడ్డంగా పెట్టుకున్నానని వివరించాడు. అయితే ఈ ఘటనను అవమానంగా భావించిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సదరు మున్సిపాలిటీ కాంట్రాక్ట్ ఉద్యోగిని విధుల నుంచి తొలగించారు. కాగా ప్రస్తుతం ఈవీడియో ఇప్పడు సోషల్ మీడియాలో తెగ వైరల్. అయితే కొందరు నెటిజన్లు మాత్రం ఇందులో అతని తప్పేముంది, చెత్త బుట్టలో ఉంటేనేగా అతను సేకరించాడు అంటూ కొందరు కామెంట్ చేస్తుంటే.. మరొకొందరు పాడైన ఫోటోలను ఏం చేయాలో చెప్పండి అంటూ ట్వీట్ చేశారు.
A contractual worker at UP's Mathura Nagar Nigam was terminated after he was found carrying pictures of PM Narendra Modi and CM Yogi Adityanath among other dignitaries in his hand held garbage cart. pic.twitter.com/Jg2x3LW3Mk
— Piyush Rai (@Benarasiyaa) July 17, 2022
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!