Mamata Banerjee: ‘‘ఇంట్లో నుంచి బయటకు రాలేకపోతున్నా’’.. బీజేపీపై మమత ఆగ్రహం..
- బెంగాల్ రాజకీయ పరిస్థితిపై మమతా బెనర్జీ తీవ్ర వ్యాఖ్యలు
- ‘‘ఇంటి నుంచి బయటకు రాలేకపోతున్నా’’ అన్న మమతా
- టీఎంసీ నేతలపై దాడుల నేపథ్యంలో కీలక కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్లో బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఉద్రిక్తతల నేపథ్యంలో మాజీ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఇండీ కూటమి సమావేశంలో పాల్గొన్న ఆమె, బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బెంగాల్లో రాజకీయ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయని, తానున ఇప్పుడు ఇంటి నుంచి బయటకు రావడానికి ఇబ్బందిగా ఉందని అన్నారు. బీజేపీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత అరాచకం, నిరంకుశత్వం పెరిగిందని మమతా ఆరోపించారు. టీఎంసీ నేతలపై వరసగా దాడులు జరుగుతున్నాయని ఆమె అన్నారు. అయితే, బీజేపీ మాత్రం ప్రజల్లో టీఎంసీకి ఉన్న వ్యతిరేకతకు ఇది నిదర్శమని చెబుతోంది.
పార్టీ నేతలు, కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని, తాను ఇంటి నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదని ఆమె అన్నట్లు తెలుస్తోంది. టీఎంసీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ప్రజా ప్రతినిధులపై నిరసనకారులు కోడిగుడ్లతో దాడులు చేస్తున్న సంఘటనలు బెంగాల్లో కనిపిస్తున్నాయి. ఇటీవల టీఎంసీ ఎమ్మెల్యే కునాల్ ఘోష్ కారుపై గుడ్లు, రాళ్లు విసిరారు.
Also Read
- INDIA Bloc: ‘‘ఓట్ చోరీ’’పై ఇండీ కూటమి యాక్షన్ ప్లాన్..
- Central Cabinet Decision: అన్నదాతలకు గుడ్‌న్యూస్.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
- Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
- Government Bank Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వ బ్యాంక్‌లో భారీగా పోస్టులు.. డిగ్రీ ఉంటే చాలు..!
తాజావార్తలు
-
Mamata Banerjee: ‘‘ఇంట్లో నుంచి బయటకు రాలేకపోతున్నా’’.. బీజేపీపై మమత ఆగ్రహం..
-
Koffee With Karan: రెండు దశాబ్దాల సంచలనాలకు ఎండ్ కార్డ్.. ‘కాఫీ విత్ కరణ్’కు గుడ్‌బై చెప్పిన కరణ్!
-
El Nino Effect: ఎల్ నినో ఎఫెక్ట్.. ఎడారిలో విరగబూసిన పూలు!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
LPG Subsidy: మీకు ఎల్పీజీ సబ్సిడీ రావడం లేదా..? అయితే రేపటి లోగా ఇలా చేయండి..
ట్రెండింగ్
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!