Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Mallikarjun Kharge India Alliance Will Come To Power With At Least 295 Seats

Mallikarjun Kharge: ఇండియా కూటమి కనీసం 295 సీట్లతో అధికారంలోకి వస్తుంది..

Published Date :June 1, 2024 , 5:34 pm
By Venu Goapl Reddy
Mallikarjun Kharge: ఇండియా కూటమి కనీసం 295 సీట్లతో అధికారంలోకి వస్తుంది..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Mallikarjun Kharge: 2024 లోక్‌సభ ఎన్నికలు విజయవంతంగా ముగిశాయి. ఏప్రిల్ 19న మొదలైన పోలింగ్ ప్రక్రియ ఈ రోజు (జూన్1)తో ముగిసింది. ఏడు దశల్లో ఎన్నికలు జరిగాయి. ఇదిలా ఉంటే ఈ రోజు ఇండియా కూటమి ఢిల్లీలోని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఇంట్లో సమావేశమైంది. ఆమ్‌ ఆద్మీ పార్టీ సీనియర్‌ నేతలు అరవింద్‌ కేజ్రీవాల్‌, సంజయ్‌ సింగ్‌, సీపీఎం సీతారామ్‌ ఏచూరి, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేత ఫరూక్‌ అబ్దుల్లా తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. తృణమూల్ కాంగ్రెస్ నేతలు కానీ, సీఎం మమతా బెనర్జీ కానీ ఈ మీటింగ్‌కి హాజరుకాలేదు.

Read Also: Heatwave alert: పలు రాష్ట్రాలకు హీట్‌వేవ్ వార్నింగ్

ఇండియా కూటమి కనీసం 295 సీట్లను గెలుచుకుని అధికారంలోకి వస్తుందని ఖర్గే ధీమా వ్యక్తం చేశారు. 295 సీట్ల కన్నా ఎక్కువగానే వస్తాయి కానీ తక్కువ రావని చెప్పారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కేవలం 235 సీట్లకు మాత్రమే పరిమితం అవుతుందన్నారు. ఇండియా కూటమి సంఘటితంగానే ఉందని ఆయన చెప్పారు. ఆర్జేడీ నేత, మాజీ బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ మాట్లాడుతూ.. ఇండియా కూటమి 295+ స్థానాలను గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ చెబుతున్న 400 సీట్లు అనే నినాదం విఫలమైందని చెప్పారు. ప్రధాని ఎవరనే దాన్ని తర్వాత నిర్ణయిస్తామని చెప్పారు. ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న శివసేన యూబీటీ నేత అనిల్ దేశాయ్ మాట్లాడుతూ.. మహారాష్ట్రలో ఇండియా కూటమి 30-35 సీట్లు గెలుచుకుంటుందని అన్నారు. సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ.. బీజేపీ ఉత్తర్ ప్రదేశ్‌లో అన్ని సీట్లలో ఓడిపోతుందని, ఇండియా కూటమి గెలుస్తుందని చెప్పారు. నిరుద్యోగం, ధరల పెరుగుదల, జీఎస్టీతో భూకంపం వచ్చిందని అన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Exit polls
  • INDIA Alliance
  • INDIA Bloc
  • Lok Sabha elections-2024
  • Mallikarjun Kharge

తాజావార్తలు

  • GT vs RR: ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం..

  • Off The Record : ప్రేమ్ సాగర్ రావులో నిరాశ, నిస్పృహలు పెరిగిపోతున్నాయా?

  • Off The Record: ఇంచార్జ్ కోసం పి.గన్నవరం టీడీపీ కేడర్ ఎదురు చూపులు

  • Instagram Love Tragedy: యువతి ప్రాణం తీసిన ఇన్‌స్టా లవ్‌.. ఎలుకల మందు తాగి..!

  • Off The Record: జనసేన కోసం రంగంలోకి ఐప్యాక్ మాజీ టీం..

ట్రెండింగ్‌

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions