Maharashtra: అసెంబ్లీలో ప్రమాణ స్వీకారోత్సవాన్ని బహిష్కరించిన యూబీటీ ఎమ్మెల్యేలు
- మహారాష్ట్ర రాజకీయాల్లో మరో ఆసక్తికర ఘటన..
- అసెంబ్లీలో ప్రమాణ స్వీకారోత్సవాన్ని బహిష్కరించిన యూబీటీ ఎమ్మెల్యేలు..
- ఈవీఎంల విషయంలోనూ తప్పు జరిగిందని ఆరోపించిన ఆదిత్య ఠాక్రే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharashtra: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో ఆసక్తికర ఘటన జరిగింది. నేడు జరగాల్సిన ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ‘మహావికాస్ అఘాడీ’ కూటమి ఎమ్మెల్యేలు బహిష్కరించారు. వారి నిర్ణయం ప్రస్తుతం పొలిటికల్ సర్కార్ లో చర్చనీయాంశంగా మారింది. ఈ విషయాన్ని యూబీటీ ఎమ్మెల్యే ఆధిత్య థాక్రే తెలిపారు. మా పార్టీ (యూబీటీ) ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేయడం లేదన్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని అంతం చేసేందుకు కుట్ర జరుగుతుందన్నారు. ఈ ఫలితాలపై ప్రజలు సంతృప్తిగా కనిపించడం లేదు.. ఈవీఎంల విషయంలోనూ ఏదో తప్పు జరిగిందని ఆదిత్య ఠాక్రే వెల్లడించారు.
Read Also: Bihar: బీహార్‌లో ఆందోళనకు దిగిన పోటీ పరీక్షల అభ్యర్థులు.. పోలీసుల లాఠీఛార్జ్!
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
ఇక, ఈ తీర్పును ప్రజలిచ్చినట్లు అయితే వారంతా సంతోషంగా ఉండేవారు అని ఆదిత్య ఠాక్రే అన్నారు. అలా జరగలేదు కాబట్టే మహారాష్ట్రలో ఎక్కడా విజయోత్సవాలు కనిపించడం లేదన్నారు. ఇక, మరోవైపు.. థాక్రే వ్యాఖ్యలపై మహాయుతి కూటమి నేతలు కౌంటర్ ఎటాక్ కు దిగారు. విపక్ష కూటమి నేత చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాం.. అవసరమైతే కోర్టును, ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించాలని సలహాలు ఇచ్చారు. అయితే, ఈరోజు (డిసెంబర్ 7) మహారాష్ట్ర అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్ నాథ్ షిండే, అజిత్ పవార్‌తో సహా పలువురు ప్రమాణస్వీకారం చేశారు.
Very soon all MLA will join other parties and take oath from that party.
Statement of Aditya Thackeray –
We have decided that our (Shiv Sena UBT) winning MLAs will not take oath. We have doubts about EVMsAnjana Om Kashyap had said that this man will prove to be the Pappu of… pic.twitter.com/RV0SkUilZo
— Oxomiya Jiyori 🇮🇳 (@SouleFacts) December 7, 2024
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..