LK Advani: ఎయిమ్స్‌లో ఎల్‌కే.అద్వానీకి టెస్టులు పూర్తి.. డిశ్చార్జ్
- ఎయిమ్స్‌లో ఎల్‌కే.అద్వానీకి టెస్టులు పూర్తి
- గురువారం డిశ్చార్జ్ చేసినట్లు వైద్యలు వెల్లడి
- వృద్ధాప్యంతో బాధపడుతున్న బీజేపీ కురువృద్ధుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్‌కె అద్వానీ (96) గత రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. అనంతరం వైద్యుల్ని ఆయన్ను పరీక్షించారు. పలు టెస్టులు కూడా నిర్వహించినట్లు తెలుస్తోంది. టెస్టులు పూర్తైన తర్వాత ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని ఎయిమ్స్ ధృవీకరించింది.
ఇది కూడా చదవండి: Aganampudi Toll Gate: అగనంపూడి టోల్‌గేట్ ఎత్తివేత.. ఇలా స్పందిస్తున్న స్థానికులు..
Also Read
అద్వానీ వృద్ధాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఇందులో భాగంగానే బుధవారం రాత్రి ఆస్పత్రిలో చేరారు. బుధవారం రాత్రి 10.30 గంటల సమయంలో ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లోని పాత ప్రైవేట్ వార్డులో చేరారు. అద్వానీకి యూరాలజీ, జెరియాట్రిక్ మెడిసిన్‌తో సహా వివిధ స్పెషాలిటీలకు చెందిన వైద్యుల బృందం పరీక్షించారు. టెస్టులు అనంతరం వైద్యం చేయించుకున్నట్లు తెలుస్తోంది. ఇక అద్వానీ గురువారం డిశ్చార్జ్ అయినట్లు ఆసుపత్రి అధికారి తెలిపారు.
ఇది కూడా చదవండి: KTR: సింగరేణిని ప్రైవేటీకరించేందుకే కేంద్రం తెలంగాణ బొగ్గు గనులను వేలం వేసింది..
తాజావార్తలు
-
CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
-
Ponguleti: పేదోడి ఆత్మగౌరవమే ఇందిరమ్మ టవర్స్ లక్ష్యం
-
Gummanur Jayaram: ‘రెబల్‌గా వేస్తే సినిమా చూపిస్తా..!’.. టీడీపీ నేతలకు ఎమ్మెల్యే గుమ్మనూరు సీరియస్ వార్నింగ్..
-
Anil Ravipudi: దీపూని పరిచయం చేసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ఇంతకీ ఎవరో తెలుసా?
-
Raaka : ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డు బద్దలుకొట్టిన అల్లు అర్జున్-అట్లీ!
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!