Leopard Attack: పర్యాటకుల వాహనంపై దూసుకొచ్చిన చిరుతపులి..
- బన్నెర్ఘట్ట నేషనల్ జూ పార్క్ లో
- పర్యాటకుల వాహనంపై చిరుత పులి దాడి
- దాడిలో గాయపడిన 50ఏళ్ల మహిళ.. ఆసుపత్రికి తరలింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బెంగళూరులోని బన్నెర్ఘట్ట నేషనల్ జూ పార్క్ లో పర్యాటకుల వాహనంపై చిరుత పులి దూసుకు వచ్చింది. దీంతో ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు పర్యాటకులు. వాహనంలో ఉన్న ఓ మహిళ పులిని గమనిస్తుండగా.. ఒక్కసారిగా ఆమెపై దూసుకొచ్చింది. కొద్దిలో ఆమె పులి దాడి నుంచి తప్పించుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. . ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Read Also: Jubilee Hills Election Results: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు..
Also Read
- Ram Mandir Trust First CEO: రామ మందిర ట్రస్ట్ సీఈవో రేసులో ఆ నలుగురు.. తొలి CEOపై తుది నిర్ణయం రేపే..
- Mahua Moitra: ఎంపీ మహువా మొయిత్రా భద్రతపై కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు.. కారణమిదే!
- Nitin Nabin: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన నితిన్ నబిన్
- Chirag Paswan Death Threat: కేంద్రమంత్రి చిరాగ్ పాస్వాన్‌కు ముప్పు?.. కేంద్రం అలర్ట్
బన్నెర్ఘట్ట జాతీయ ఉద్యానవనంలో సఫారీ చేస్తున్న పర్యాటకుల వాహనంపై ఓ చిరుత దాడి చేసింది. ఈ దాడిలో ఓ మహిళ గాయపడింది. గురువారం మధ్యాహ్నం ఈ సంఘటన జరిగిందని జూ అధికారులు తెలిపారు. అయితే 10 మందికి పైగా సందర్శకులు పార్క్‌లోని సఫారీ జోన్ గుండా వెళ్తున్నారని.. అయితే… వాహనంలో ఉన్న 50 ఏళ్ల వాహిత్ బాను అనే మహిళ తన భర్త, కుమారుడితో కలిసి వాహనం కిటికీలోంచి పార్క్‌లోని జంతువులను చూస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో ఒక్కసారిగా వారిపై దాడికి ప్రయత్నించిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనతో వాహనంలో ఉన్న వారంతా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. మహిళకు చిన్న గాయమైంది. వెంటనే జూ సిబ్బంది.. వాహనాన్ని వేరే ప్లేస్ కు తరలించారు. అనంతరం మహిళను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించామని తెలిపారు జూ సిబ్బంది.
Read Also:Investement: మీరు ఒకే సారి మొత్తం అమౌంట్ తో ఇళ్లు కొనాలనుకుంటున్నారా.. అయితే ఇలా ట్రై చేయండి
సఫారీల సమయంలో భద్రతా సూచనలను జాగ్రత్తగా పాటించాలని అధికారులు తెలిపారు .. వాహనంలో నుంచి తల, చేతులు బయట పెట్టవద్దని జూ అధికారులు పర్యాటకులకు సూచించారు. చిరుతపులులు స్వతహాగా దూకుడుగా వ్యవహరించవని.. అవి ఆసక్తిగా లేదా ఆశ్చర్యపోయినప్పుడు ఇలా ప్రవర్తిస్తాయని అధికారులు చెబుతున్నారు.
Bannerghatta Safari Turns Tense as Leopard Climbs onto Tourist Bus; Swift Action Ensures Safety, Chennai Woman Stable
Around 1 PM, an unexpected incident took place at Bannerghatta National Park in Bengaluru, when a leopard leapt onto a safari bus, slightly injuring a woman… pic.twitter.com/4i9osIJQUR
— Karnataka Portfolio (@karnatakaportf) November 13, 2025
తాజావార్తలు
-
418 Movie: ప్రశాంత్ నీల్ ‘418’కు సెన్సార్ షాక్.. భయపెట్టే సీన్లపైనే అభ్యంతరాలు!
-
Pawan Kalyan Fan: పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో పెను విషాదం.. కరెంట్ షాక్‌తో అభిమాని మృతి!
-
September Releases: తెలుగు సినిమాలకు డబ్బింగ్ మూవీస్ గట్టి పోటీ.. సెప్టెంబర్‌లో బాక్సాఫీస్ బిగ్ ఫైట్!
-
AICC Disciplinary Action: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై క్రమశిక్షణ చర్యలు.? నేడు ఏఐసీసీ కీలక నిర్ణయం
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు!
ట్రెండింగ్
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్‌ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్‌ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!